Home /News /movies /

JABARDASTH COMEDIANS HAD THEIR OWN PERSONAL ISSUES AND BECAUSE OF AVINASH ITS COMING OUT PK

Jabardasth: అవినాష్ కారణంగా జబర్దస్త్‌లో బయటపడుతున్న వ్యక్తిగత గొడవలు..

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Jabardasth: జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు తెరపైకి వచ్చారు. సిల్వర్ స్క్రీన్ సహా బుల్లితెరపై కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లు ఈ రోజు ఇంతగా స్టార్..

జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు తెరపైకి వచ్చారు. సిల్వర్ స్క్రీన్ సహా బుల్లితెరపై కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లు ఈ రోజు ఇంతగా స్టార్ డమ్ అనుభవిస్తున్నారంటే దానికి కారణం జబర్దస్త్ కామెడీ షో. ఇప్పటికీ ఈ కుటుంబంలో ఎవరికి కష్టమొచ్చినా అంతా కలిసే ఉంటారు. అలాంటి జబర్దస్త్ ఫ్యామిలీ నుంచి ఒకరు బిగ్ బాస్ షోకు వచ్చారిప్పుడు. అతడే అవినాష్.. ముక్కు అవినాష్‌గా జబర్దస్త్ ప్రేక్షకులకు బాగానే పరిచయం ఈయన. అక్కడ్నుంచి అది వదిలేసి బిగ్ బాస్ లోకి వచ్చాడు అవినాష్. ఈయన వచ్చి 11 వారాలు అయిపోయింది. తమ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి అంతా ఈయనకే సపోర్ట్ చేయడం ఖాయం. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. అవినాష్ కారణంగా జబర్దస్త్‌లో చీలికలు కనిపిస్తున్నాయి. కొందరు ఈయనకు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం అవినాష్‌కు ఓటేయొద్దని చెప్తున్నారు. జబర్దస్త్ మాజీ జడ్జి నాగబాబు కూడా అవినాష్‌కు సపోర్ట్ చేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
jabardasth avinash,bullet bhaskar not support jabardasth avinash,nagababu not supporting jabardasth avinash,jabardasth avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash nomination,bigg boss 4 telugu avinash nomination this week,jabardasth comedians support to avinash,vote for avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu latest promo,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్,అవినాష్ కారణంగా జబర్దస్త్‌లో గొడవలు,అవినాష్‌కు సపోర్ట్ చేయని బుల్లెట్ భాస్కర్,నామినేషన్స్‌లోకి వచ్చిన జబర్దస్త్ అవినాష్
జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)

అవినాష్ కంటే అభిజీత్ స్ట్రాంగ్ అవుతున్నాడు. ఈయనే గెలవాలని జబర్దస్త్ కమెడియన్స్ కూడా కోరుకుంటున్నారు. తమలో ఒకడిగా ఉన్నందుకు అవినాష్ గెలిస్తే సంతోషంగా ఉంటుందని చెప్తూనే.. అభిజీత్‌కే ఓటేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే రాకింగ్ రాకేష్, గెటప్ శ్రీను లాంటి వాళ్లు అవినాష్‌కు ఓటేయాలంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ బుల్లెట్ భాస్కర్ సహా మరికొందరు మాత్రం అభిజీత్‌కే తమ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఓటు కూడా అతడికే వేయాలని కోరుకుంటున్నారు వాళ్లు. అవినాష్ జబర్దస్త్ కుటుంబం నుంచి వచ్చినా తమ ఓట్లు మాత్రం అభిజీత్ వైపు ఉంటాయని వాళ్లు చెప్తున్నారు.
jabardasth avinash,bullet bhaskar not support jabardasth avinash,nagababu not supporting jabardasth avinash,jabardasth avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash nomination,bigg boss 4 telugu avinash nomination this week,jabardasth comedians support to avinash,vote for avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu latest promo,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్,అవినాష్ కారణంగా జబర్దస్త్‌లో గొడవలు,అవినాష్‌కు సపోర్ట్ చేయని బుల్లెట్ భాస్కర్,నామినేషన్స్‌లోకి వచ్చిన జబర్దస్త్ అవినాష్
నాగబాబు (Twitter/Photo)

అక్కడ్నుంచి వచ్చాడు కాబట్టి గెలిస్తే బాగుంటుందనే ఆశ ఉన్నా గెలవాలనే కోరిక మాత్రం అభిజీత్ వైపు ఉందని చెప్పాడు భాస్కర్. ఎప్పుడూ బ్యాలెన్సింగ్ గా ఉంటాడని.. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నాడని.. నిజాయితీగా ఉంటాడని చెప్పాడు. నాగబాబు కూడా ఇవే కారణాలతో అభి గెలిస్తే బాగుంటుందని కోరుకున్నాడు. అవినాష్‌ బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశాలు లేవని చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్. ఏదేమైనా కూడా అవినాష్ కారణంగా జబర్దస్త్‌లో ఉన్న చీలికలు ఇప్పుడు బయటపడుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు