జబర్దస్త్ కమెడియన్స్‌తో జల్సా చేసిన హాట్ యాంకర్ శ్రీముఖి..

బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శ్రీముఖి చాలా బిజీ అయిపోయింది. ఎంచక్కా కుటుంబంతో పాటు స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. 100 రోజుల పాటు మిస్ అయిన ఆనందాన్ని ఈ 10 రోజుల్లోనే సాధించేస్తుంది శ్రీముఖి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 4:16 PM IST
జబర్దస్త్ కమెడియన్స్‌తో జల్సా చేసిన హాట్ యాంకర్ శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోస్
  • Share this:
బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శ్రీముఖి చాలా బిజీ అయిపోయింది. ఎంచక్కా కుటుంబంతో పాటు స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. 100 రోజుల పాటు మిస్ అయిన ఆనందాన్ని ఈ 10 రోజుల్లోనే సాధించేస్తుంది శ్రీముఖి. అందరితోనూ పార్టీలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. మొన్నటికి మొన్న మాల్దీవ్స్ వెళ్లి తమ్ముడు, స్నేహితులతో ఫుల్లుగా కుమ్మేసింది యాంకర్. కోటి రూపాయలతో కావాల్సినంత మజా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తన స్నేహితులు, తోటి యాంకర్స్ అయిన జబర్దస్త్ కమెడియన్స్‌తో కలిసి పార్టీ చేసుకుంది శ్రీముఖి.

Jabardasth Comedians Auto Ramprasad Avinash celebrated Anchor Srimukhi successful journey of Bigg Boss 3 pk బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శ్రీముఖి చాలా బిజీ అయిపోయింది. ఎంచక్కా కుటుంబంతో పాటు స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. 100 రోజుల పాటు మిస్ అయిన ఆనందాన్ని ఈ 10 రోజుల్లోనే సాధించేస్తుంది శ్రీముఖి. srimukhi jabardasth team,jabardasth comedians srimukhi party,auto ramprasad srimukhi party,avinash srimukhi party,anchor vishnu priya srimukhi party,jabardasth team members, Jabardasth anchor Rashmi Gautam,srimukhi tiktok,Jabardasth anchor Rashmi Gautam hot,Jabardasth,extra jabardasth,Jabardasth comedy scenes,Jabardasth anchor Rashmi Gautam anchor srimukhi,rashmi gautam hot,srimukhi hot,extra jabardasth skits,bigg boss 3 telugu anchor srimukhi plans will work out for bigg boss 3 title win,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 title winner,bigg boss 3 telugu varun sandesh winner,bigg boss 3 telugu rahul winner,bigg boss 3 telugu srimukhi winner,bigg boss 3 telugu varun sandesh rahul srimukhi,bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 winner telugu,bigg boss telugu season 3,bigg boss telugu,bigg boss 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu latest promo,bigg boss season 3,bigg boss 3 public talk,bigg boss,bigg boss 3 telugu contestants,telugu bigg boss,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu public talk,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,baba bhaskar,baba bhaskar nagarjuna,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,anchor srimukhi,srimukhi,patas srimukhi,bigg boss 3,bigg boss 3,anchor sreemukhi,srimukhi patas,sreemukhi,srimukhi bio,srimukhi wiki,srimukhi dance,srimukhi movies,actress srimukhi,srimukhi real life,srimukhi biography,srimukhi real life story,#srimukhi,ravi srimukhi,srimukhi latest,srimukhi videos,srimukhi scenes,srimukhi interview,srimukhi latest news,ravi srimukhi relation,anchor srimukhi real life,srimukhi about anchor ravi,sreemukhi scenes,nagarjuna,శ్రీముఖి,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 శ్రీముఖి,శ్రీముఖి ప్లాన్,బిగ్‌బాస్ 3,జబర్దస్త్ టీంతో యాంకర్ శ్రీముఖి,ఆటో రాంప్రసాద్ అవినాష్ శ్రీముఖి పార్టీ,విష్ణు ప్రియ శ్రీముఖి పార్టీ,టిక్ టాక్ వీడియోస్
శ్రీముఖి ఫైల్ ఫోటో


ఈ వీడియో ఇప్పుడు టిక్ టాక్ సహా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్స్‌తో ముందు నుంచి కూడా చాలా మంచి అనుబంధం మెయింటేన్ చేస్తుంది శ్రీముఖి. అసలు ముందు ఈ షో తనకే వచ్చిందని.. కానీ అప్పట్లో తనమీద దారుణమైన సెటైర్లు పడతాయని తెలిసి ఒప్పుకోలేదని చెప్పింది శ్రీముఖి. అయినా కూడా సుడిగాలి సుధీర్‌తో ఢీ షో.. మిగిలిన వాళ్లతో కూడా ఏదో ఓ షోలో పార్టిసిపేట్ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అందులో అవినాష్, ఆటో రాంప్రసాద్, సుధీర్ లాంటి వాళ్లు ఈమెకు బాగానే క్లోజ్.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ముక్కు అవినాష్, రాంప్రసాద్, యాంకర్ విష్ణు ప్రియ అంతా కలిసి అదిరిపోయే పార్టీ చేసుకున్నారు. అసలైన విన్నర్ మా శ్రీముఖి అంటూ బిగ్ బాస్ ఎప్పుడో డిసైడ్ చేసాడంటూ రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు కూడా చేసాడు. అందుకే శ్రీముఖి చేతిపై టాటూ కూడా వేయించాడని చెప్పాడు ఈ కమెడియన్. నెక్ట్స్ ఏంటి అనేది త్వరలోనే చెప్తానంటుంది శ్రీముఖి. వీలైనంత త్వరగా మళ్లీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తానని ప్రకటించింది ఈ భామ.
First published: November 14, 2019, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading