హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi: చిరంజీవి సినిమాలో బంపరాఫర్ కొట్టేసిన జబర్ధస్త్ కమెడియన్..

Chiranjeevi: చిరంజీవి సినిమాలో బంపరాఫర్ కొట్టేసిన జబర్ధస్త్ కమెడియన్..

మెగాస్టార్ చిరంజీవి (Twitter/Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి (Twitter/Chiranjeevi)

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్‌తో పాటు వినాయక్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. అయితే.. చిరంజీవి చేయబోయే సినిమాల్లో తన అసిస్టెంట్ పాత్ర కోసం జబర్ధస్త్ కమెడియన్‌ను తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్‌తో పాటు వినాయక్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు కూడా వేరే భాషల్లో హిట్టైన చిత్రాలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్‌తో చేసిన సినిమా.. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ మూవీకి రీమేక్. ఇక వినాయక్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్. ఆ సంగతి పక్కనపెడితే.. చిరంజీవి ఇపుడు కొత్త దర్శకులతో సరికొత్త ఆర్టిస్టులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. తాజాగా చిరంజీవి.. తను చేయబోయే సినిమాలో అసిస్టెంట్ పాత్ర కోసం జబర్తస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌ పేరును పరిశీలిస్తున్నాడట.

Sudigali sudheer will play crucial role in megastar chiranjeevi up coming movie,chiranjeevi,sudigali sudheer,chiranjeevi sudigali sudheer,jchiranjeevi Twitter,chiranjeevi Instagram,abardasth comedy show,jabardasth latest promo,extra jabardasth latest promo,sudigali sudheer twitter,sudigali sudheer new movie opening,sudigali sudheer new movie launch,sudigali sudheer calling sahasra,sudigali sudheer new movie,software sudheer movie,sudigali sudheer,sudigali sudheer movies,sudigali sudheer software sudheer movie,sudigaali sudheer new movie look,software sudheer trailer launch,sudigali sudheer skits,jabardasth sudigali sudheer,sudigali sudheer full movies,software sudheer telugu movie,sudheer new movie updates,software sudheer full movie,software sudheer telugu full movie,software sudheer movie trailer launch,sudigaali sudheer,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్,సుడిగాలి సుధీర్ తెలుగు సినిమా,సుడిగాలి సుధీర్ చిరంజీవి,సుడిగాలి సుధీర్ చిరంజీవి,కొరటాల శివ చిరంజీవి,
చిరంజీవి,సుడిగాలి సుధీర్ (Twitter/Photo)

సుడిగాలి సుధీర్ విషయానికొస్తే..  స్మాల్ స్క్రీన్ పై ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో బిగ్ స్క్రీన్ పై తన లక్‌ను పరీక్షించుకున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్‌వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.అయితే ఈ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇపుడు మరో సినిమాకు ఈయన కమిట్ అయ్యాడు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా సుడిగాలి సుధీర్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఇంపారర్టెంట్ రోల్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

చిరంజీవితో సుడిగాలి సుధీర్ (chiranjeevi sudigali sudheer)
చిరంజీవితో సుడిగాలి సుధీర్ (chiranjeevi sudigali sudheer)

ఐతే.. సుడిగాలి సుధీరర్.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాలో చిరంజీవికి అసిస్టెంట్‌గా నటిస్తాడా ? లేకపోతే.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో ఏదైనా ముఖ్యపాత్ర కోసం ఈయన్ని తీసుకున్నారా అనేది మాత్రం తెలియడం లేదు. ఐతే.. ఇప్పటికే ఆచార్య సగం షూటింగ్ కంప్లీటైంది. అందులో సుడిగాలి సుధీర్ పాత్రను ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో పెడతారా ? లేకపోతే.. తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌లో ఇతన్ని తీసుకుంటాడా అనేది చూడాలి.   మొత్తంగా మెగాస్టార్ కూడా తన దర్శకులతో చెప్పి సుడిగాలి సుధీర్‌కు  ఏదైనా మంచి పాత్ర ఉంటే ఇవ్వమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా సుడిగాలి సుధీర్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే యాక్ట్ చేయాలనే ఆసక్తితో ఉన్నాడు. మరి సుడిగాలి సుధీర్.. చిరంజీవి సినిమాలో అసిస్టెంట్ పాత్రలో ఎలా ఒదిగిపోతాడో చూడాలి.

First published:

Tags: Aacharya, Chiranjeevi, Sudigali sudheer, Tollywood

ఉత్తమ కథలు