దాడి జరిగింది.. పెళ్లి ఆగింది.. జబర్దస్త్ కమెడియన్ వినోద్ ఆవేదన..

జబర్ధస్త్ కామెడీ షో చూసే వాళ్ళకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను అబ్బాయిగా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 22, 2019, 5:10 PM IST
దాడి జరిగింది.. పెళ్లి ఆగింది.. జబర్దస్త్ కమెడియన్ వినోద్ ఆవేదన..
జబర్దస్త్ వినోద్ (Source: Facebook)
  • Share this:
జబర్ధస్త్ కామెడీ షో చూసే వాళ్ళకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను అబ్బాయిగా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఒక్కసారి మేకప్ వేసుకుని స్టేజీపైకి వచ్చాడంటే అమ్మాయిలు కూడా ఔరా అనుకోవాలి. అంత అందంగా ముస్తాబవుతాడు వినోద్. అయితే మొన్నటి వరకు జబర్దస్త్ షోతో బిజీగా ఉన్న ఈయన.. ఇప్పుడు మాత్రం వివాదాలతో బిజీ అయిపోయాడు. అప్పుడెప్పుడో ఓ సారి సూసైడ్ అటెంప్ట్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న వినోద్.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు.
Jabardasth Comedian Vinod says that his marriage stopped and attack dameged personal life also pk జబర్ధస్త్ కామెడీ షో చూసే వాళ్ళకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను అబ్బాయిగా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. jabardasth,jabardasth show,jabardasth naga babu,jabardasth roja,jabardasth judges,jabardasth comedians remuneration,jabardasth vinodini,jabardasth vinodini skits,Jabardasth comedian Vinod,Jabardasth controversial comedian Vinod,Jabardasth comedy show,jabardasth comedian Vinod,jabardasth comedian Vinod interview,jabardasth comedian Vinod facebook,jabardasth Vinodini,jabardasth comedian Vinod twitter,jabardasth comedian Vinod marriage,jabardasth comedian Vinod pelli,jabardasth comedian Vinod attack,jabardasth comedy show skits,jabardasth comedian Vinod skits,jabardasth comedian Vinod lady getup,jabardasth comedian Vinod skits,jabardasth comedian Vinod controversy,jabardasth show,extra jabardasth,chammak chandra jabardasth vinod,telugu cinema,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ వినోద్ పెళ్లి,జబర్దస్త్ వినోద్ దాడి,జబర్దస్త్ కామెడీ షో,తెలుగు సినిమా
జబర్దస్త్ వినోద్ దాడి ఫోటో

ఈ మధ్యే ఈయనపై ఇంటి ఓనర్ దాడి చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విషయాలతో పాటు మరిన్ని విషయాలు కూడా చెప్పాడు జబర్దస్త్ వినోద్. ముఖ్యంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఈ జబర్ధస్త్ కమెడియన్ తీరు ముందు నుంచి కూడా ఎందుకో కానీ కాస్త వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. అలాగే క్రేజ్ కూడా తెచ్చుకున్నాడు ఈయన. గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుడే సంచలనం అయింది ఈ విషయం.  ఆ తర్వాత మళ్లీ జబర్దస్త్ షో చేసిన ఈయన ఇప్పుడు దాడి ఘటనతో ఫేమస్ అయ్యాడు.

Jabardasth Comedian Vinod says that his marriage stopped and attack dameged personal life also pk జబర్ధస్త్ కామెడీ షో చూసే వాళ్ళకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను అబ్బాయిగా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. jabardasth,jabardasth show,jabardasth naga babu,jabardasth roja,jabardasth judges,jabardasth comedians remuneration,jabardasth vinodini,jabardasth vinodini skits,Jabardasth comedian Vinod,Jabardasth controversial comedian Vinod,Jabardasth comedy show,jabardasth comedian Vinod,jabardasth comedian Vinod interview,jabardasth comedian Vinod facebook,jabardasth Vinodini,jabardasth comedian Vinod twitter,jabardasth comedian Vinod marriage,jabardasth comedian Vinod pelli,jabardasth comedian Vinod attack,jabardasth comedy show skits,jabardasth comedian Vinod skits,jabardasth comedian Vinod lady getup,jabardasth comedian Vinod skits,jabardasth comedian Vinod controversy,jabardasth show,extra jabardasth,chammak chandra jabardasth vinod,telugu cinema,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ వినోద్ పెళ్లి,జబర్దస్త్ వినోద్ దాడి,జబర్దస్త్ కామెడీ షో,తెలుగు సినిమా
జబర్దస్త్ యాక్టర్ వినోద్ (ఫేస్‌బుక్ ఫోటో)

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వినోద్.. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన జబర్ధస్త్ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాడు వినోద్. ఇక దాడితో పాటు తన పెళ్లి విషయం కూడా చెప్పాడు వినోద్. తనకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని.. ఈ ఈ శ్రావణమాసంలో పెళ్లి జరగాల్సింది కానీ దాడి జరగడంతో ఆగిపోయిందని చెప్పాడు జబర్దస్త్ కమెడియన్. తాను మానసికంగా, శారీరకంగా ధృడంగా అయిన తర్వాత ఈ ఫెళ్లి గురించి ఆలోచిస్తానంటున్నాడు వినోద్.
Jabardasth Comedian Vinod says that his marriage stopped and attack dameged personal life also pk జబర్ధస్త్ కామెడీ షో చూసే వాళ్ళకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను అబ్బాయిగా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. jabardasth,jabardasth show,jabardasth naga babu,jabardasth roja,jabardasth judges,jabardasth comedians remuneration,jabardasth vinodini,jabardasth vinodini skits,Jabardasth comedian Vinod,Jabardasth controversial comedian Vinod,Jabardasth comedy show,jabardasth comedian Vinod,jabardasth comedian Vinod interview,jabardasth comedian Vinod facebook,jabardasth Vinodini,jabardasth comedian Vinod twitter,jabardasth comedian Vinod marriage,jabardasth comedian Vinod pelli,jabardasth comedian Vinod attack,jabardasth comedy show skits,jabardasth comedian Vinod skits,jabardasth comedian Vinod lady getup,jabardasth comedian Vinod skits,jabardasth comedian Vinod controversy,jabardasth show,extra jabardasth,chammak chandra jabardasth vinod,telugu cinema,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ వినోద్ పెళ్లి,జబర్దస్త్ వినోద్ దాడి,జబర్దస్త్ కామెడీ షో,తెలుగు సినిమా
జబర్దస్త్ వినోద్ ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)ఈ విషయం పూర్తిగా అయిపోయిన తర్వాతే పెళ్లి అంటున్నాడు ఈ కమెడియన్. అన్నీ కుదిరిన తర్వాత మరోసారి మంచి ముహూర్తం పెట్టుకుంటామని చెప్పాడు వినోద్. ఇదిలా ఉంటే తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తమ బంధువే అని ఓపెన్ అయ్యాడు ఈయన. చిన్నప్పటి నుంచి చూస్తోంది కాబట్టి భవిష్యత్తులో కూడా తన నుంచి ఎలాంటి సమస్యా రాదని తెలిసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకుందని చెప్పాడు వినోద్. ఏదేమైనా కూడా జబర్దస్త్ వినోద్ కాంట్రవర్సీల నుంచి ఎప్పటికి బయటికి వస్తాడో చూడాలి.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు