జబర్దస్త్‌ వినోద్ రీ ఎంట్రీ... మరోసారి లేడీ గెటప్‌లో అదరగొట్టాడు

శుక్రవారం ప్రసారం అయిన షోలో వినోద్... చమ్మక్ చంద్ర స్కిట్‌లో వినోద్ కనిపించాడు.

news18-telugu
Updated: November 16, 2019, 10:26 AM IST
జబర్దస్త్‌ వినోద్ రీ ఎంట్రీ... మరోసారి లేడీ గెటప్‌లో అదరగొట్టాడు
జబర్దస్త్ యాక్టర్ వినోద్ (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
జబర్దస్త్ హాస్య నటుడు వినోద్ కామెడీషోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇల్లు కొనుగోలు వివాదంలో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన వినోద్... తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో కొన్నిరోజుల పాటు
దాడి కారణంగా షూటింగ్స్‌కు దూరమయ్యాడు. అయితే అప్పట్లో త్వరలోనే మళ్లీ బిజీ అయిపోతానని చెప్పిన వినోద్.. అన్న మాట ప్రకారం... మరోసారి జబర్దస్త్ షోలో కనిపించాడు. శుక్రవారం ప్రసారం అయిన షోలో వినోద్... మాస్ అవినాష్ స్కిట్‌లో కనిపించాడు. మరోసారి లేడీ గెటప్‌లో మెరిసి చంద్రకు వైఫ్ రోల్ ప్లే చేశాడు.

అయితే వినోద్ జబర్దస్త్‌కు దూరమయ్యాడని, ఇకపై బాలివుడ్ సినిమాల్లో నటిస్తాడని ఇలా అనేక రకాల వాదనలు తెరపైకి వచ్చాయి.అయితో వినోద్ మాత్రం మరోసారి తనకు ఫేం తెచ్చి పెట్టిన జబర్దస్త్ కామెడీ షొలోనే కనిపించాడు. దీంతో జబర్దస్త్ టీం అంతా హ్యాపిగా ఫీల్ అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వినోద్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First published: November 16, 2019, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading