సుడిగాలి సుధీర్ హీరో అవుతున్నాడు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా..?

జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 8:30 PM IST
సుడిగాలి సుధీర్ హీరో అవుతున్నాడు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా..?
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 8:30 PM IST
జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. ఒక్కొక్క‌రు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్, రంగ‌స్థ‌లం మ‌హేష్ లాంటి వాళ్లు హీరోలుగా చేసారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అవుతున్నాడు. చాలా రోజుల నుంచి ఈ వార్త‌లు వ‌స్తున్నాయి.

Jabardasth Comedian Sudigali Sudheer turns hero.. 1st movie will come in grand manner pk.. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్


అయితే ఎప్పుడు చేస్తాడు.. ఎవ‌రితో చేస్తాడు అనేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది. అయితే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో నుంచే కాకుండా బ‌య‌ట కూడా సుడిగాలి సుధీర్ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగిలిన వాళ్ల‌కు లేనంత ఫాలోయింగ్ ఈయ‌న‌కు ఉంది. కేవ‌లం కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా యాంక‌ర్, మెజీషియ‌న్ ఇలా చాలా చేస్తున్నాడు సుధీర్. ఇవ‌న్నీ చూసి ఈయ‌న క్రేజ్ పెరిగిపోయింది. ఈయ‌న కోసం ఇప్పుడు బాగా పేరున్న దర్శకుడే క‌థ సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి సుధీర్ కూడా ఓకే అన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Jabardasth Comedian Sudigali Sudheer turns hero.. 1st movie will come in grand manner pk.. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్




కామెడీ సినిమాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుడిగాలి సుధీర్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఆయ‌న ఎవ‌రు అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. ఈ సినిమాను భారీగానే తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తుంది. అందుకే ఈ మ‌ధ్య గెట‌ప్ కూడా మార్చేసాడు సుధీర్. హెయిర్ స్టైల్ కూడా కొత్త‌గా ఉంది.

Jabardasth Comedian Sudigali Sudheer turns hero.. 1st movie will come in grand manner pk.. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్


ఇదిలా ఉంటే గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది. అయితే అది విడుద‌ల కాలేదు. క‌నీసం అలాంటి ఓ సినిమా చేసిన‌ట్లు కూడా తెలియ‌దు. ఇక ఇప్పుడు మాత్రం హీరోగా కాస్త పేరున్న ద‌ర్శ‌కుడు.. టీంతో సినిమా చేయాల‌ని చూస్తున్నాడు సుధీర్. మ‌రి ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ టీవీల్లో మాదిరే సినిమాల్లో కూడా రాణిస్తాడేమో చూడాలిక‌.
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626