Home /News /movies /

సుడిగాలి సుధీర్ జీవితంలో ఆ విషాదం.. కన్నీరు పెట్టించే ఫ్లాష్ బ్యాక్..

సుడిగాలి సుధీర్ (Source: Twitter)

సుడిగాలి సుధీర్ (Source: Twitter)

సుడిగాలి సుదీర్ అంటే అందరికీ నవ్వించే కమెడియన్ గుర్తుకొస్తాడు. కానీ వాళ్ల జీవితంలో కూడా బాధలు, కన్నీళ్లు ఉంటాయి. వాళ్లు కూడా మనలా మామూలు మనుషులే. తెరపై కమెడియన్ కదా అని చెప్పి..

సుడిగాలి సుదీర్ అంటే అందరికీ నవ్వించే కమెడియన్ గుర్తుకొస్తాడు. కానీ వాళ్ల జీవితంలో కూడా బాధలు, కన్నీళ్లు ఉంటాయి. వాళ్లు కూడా మనలా మామూలు మనుషులే. తెరపై కమెడియన్ కదా అని చెప్పి.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు అనుకుంటే తప్పే. పైగా ఈయనకు బుల్లితెరపై రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అమ్మాయిలతో ఉంటాడు.. ఎప్పుడూ పబ్బుల చుట్టూ తిరుగుతాడు.. ఎఫైర్స్ మెయింటేన్ చేస్తుంటాడనే ఇమేజ్ సుధీర్ సొంతం. కానీ నిజానికి తాను అలాంటి వాన్ని అస్సలు కాదంటున్నాడు ఈ కమెడియన్. తాజాగా ఈయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని సంచలన విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

Jabardasth Comedian Sudigali Sudheer opens about his failure love story and says he never trust ladies pk సుడిగాలి సుదీర్ అంటే అందరికీ నవ్వించే కమెడియన్ గుర్తుకొస్తాడు. కానీ వాళ్ల జీవితంలో కూడా బాధలు, కన్నీళ్లు ఉంటాయి. వాళ్లు కూడా మనలా మామూలు మనుషులే. తెరపై కమెడియన్ కదా అని చెప్పి.. jabardasth,jabardasth comedy show,jabardasth sudheer,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer rashmi gautam,jabardasth comedian sudigali sudheer love story,jabardasth comedian sudigali sudheer love,jabardasth comedian sudigali sudheer rashmi gautam affairs,jabardasth comedian sudigali sudheer comedy,jabardasth comedian sudigali sudheer interview,telugu cinema,jabardasth comedy show skits,extra jabardasth,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ,సుడిగాలి సుధీర్ జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ లవ్ స్టోరీ,తెలుగు సినిమా,ఎక్స్‌ట్రా జబర్దస్త్
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో (Source: Youtube)

సుధీర్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు వింటుంటే కన్నీరు ఆగదు. ఎప్పుడూ తనకు, రష్మీకి మధ్య ఏదో నడుస్తుందని వచ్చే వార్తల్లో అస్సలు నిజం లేదని చెబుతున్నాడు సుధీర్. తాము మంచి స్నేహితులం మాత్రమే.. షోస్ కోసం మాత్రమే అలా బిహేవ్ చేస్తుంటాం కానీ తమ మధ్య చాలా గౌరవం ఉంటుందని.. ఇద్దరం ఒకరినొకరం చాలా రెస్పెక్ట్ చేసుకుంటామని చెప్పాడు సుడిగాలి సుధీర్. అంతేకాదు.. తాను రష్మీని మాత్రమే కాదు.. అసలే అమ్మాయిని ప్రేమించనని.. తన జీవితంలో పెళ్లి అనేది లేదని చెబుతున్నాడు ఈయన.

Jabardasth Comedian Sudigali Sudheer opens about his failure love story and says he never trust ladies pk సుడిగాలి సుదీర్ అంటే అందరికీ నవ్వించే కమెడియన్ గుర్తుకొస్తాడు. కానీ వాళ్ల జీవితంలో కూడా బాధలు, కన్నీళ్లు ఉంటాయి. వాళ్లు కూడా మనలా మామూలు మనుషులే. తెరపై కమెడియన్ కదా అని చెప్పి.. jabardasth,jabardasth comedy show,jabardasth sudheer,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer rashmi gautam,jabardasth comedian sudigali sudheer love story,jabardasth comedian sudigali sudheer love,jabardasth comedian sudigali sudheer rashmi gautam affairs,jabardasth comedian sudigali sudheer comedy,jabardasth comedian sudigali sudheer interview,telugu cinema,jabardasth comedy show skits,extra jabardasth,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ,సుడిగాలి సుధీర్ జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ లవ్ స్టోరీ,తెలుగు సినిమా,ఎక్స్‌ట్రా జబర్దస్త్
రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ (Source: Youtube)

తను ఓ లవ్ ఫెయిల్యూర్ అని.. అందుకే తనకు అమ్మాయిలంటే అస్సలు నచ్చదంటూ చెప్పుకొచ్చాడు సుధీర్. తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఈ షోకి రాకముందే తన జీవితంలో ఓ అమ్మాయి ఉండేదని.. ఐదో తరగతి నుంచే ఆమె అంటే ప్రాణం ఇచ్చేవాడినని.. 12 ఏళ్ళ పాటు తమ ప్రేమ అలాగే సాగిన తర్వాత ఓ రోజు సడన్‌గా తనను కాదని తన క్లాస్‌లోని మరొకర్ని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయిందని చెప్పాడు సుధీర్.

Jabardasth Comedian Sudigali Sudheer opens about his failure love story and says he never trust ladies pk సుడిగాలి సుదీర్ అంటే అందరికీ నవ్వించే కమెడియన్ గుర్తుకొస్తాడు. కానీ వాళ్ల జీవితంలో కూడా బాధలు, కన్నీళ్లు ఉంటాయి. వాళ్లు కూడా మనలా మామూలు మనుషులే. తెరపై కమెడియన్ కదా అని చెప్పి.. jabardasth,jabardasth comedy show,jabardasth sudheer,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer rashmi gautam,jabardasth comedian sudigali sudheer love story,jabardasth comedian sudigali sudheer love,jabardasth comedian sudigali sudheer rashmi gautam affairs,jabardasth comedian sudigali sudheer comedy,jabardasth comedian sudigali sudheer interview,telugu cinema,jabardasth comedy show skits,extra jabardasth,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ,సుడిగాలి సుధీర్ జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ లవ్ స్టోరీ,తెలుగు సినిమా,ఎక్స్‌ట్రా జబర్దస్త్
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)

తాను ఫిలిం నగర్‌‌కి వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే తను ప్రేమించిన అమ్మాయి తన క్లాస్ మేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుందని.. అప్పటి నుంచి తను అమ్మాయిలను నమ్మడం కాదు.. వాళ్ల దగ్గరికి కూడా వెళ్లడం మానేసానని చెప్పాడు సుడిగాలి సుధీర్. 12 ఏళ్లు ప్రేమించిన అమ్మాయి అలా చేయదనుకున్నానని.. కానీ అంత త్వరగా తనను మరిచిపోయి తనకు హ్యాండిచ్చి మరొకర్ని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు సుధీర్. మొత్తానికి ఈయన ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత నిజంగానే సుధీర్‌ను చూస్తుంటే పాపం అనిపించక మానదు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు