నాగబాబు అడిగారు.. జబర్ధస్త్ షోపై సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం..

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్  తాజాగా ఆయన ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

news18-telugu
Updated: December 10, 2019, 12:59 PM IST
నాగబాబు అడిగారు.. జబర్ధస్త్ షోపై సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం..
సుడిగాలి సుధీర్, నాగబాబు
  • Share this:
జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్  తాజాగా ఆయన ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సినిమాల్లో నటుడిగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు ఇపుడు ఏకంగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాను చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఐతే.. సుడిగాలి సుధీర్.. కేవలం జబర్దస్త్‌లో కామెడీకే పరిమితం కాకుండా.. ‘ఢీ’ వంటి షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్‌గా  జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకొని.. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘లోకల్ గ్యాంగ్స్’ అనే కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Jabardasth Comedian Sudigali Sudheer opens about his dangerous disease in Alitho Saradaga show pk అదేంటి.. సుడిగాలి సుధీర్ ఏంటి.. వ్యాధి ఏంటి అంత ఆరోగ్యంగా కనిపిస్తాడు కదా.. ఆయనకు ఎక్కడుంది వ్యాధి అనుకుంటున్నారా..? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్.. jabardasth comedy show,sudigali sudheer,sudigali sudheer disease,jabardasth sudigali sudheer,jabardasth comedian sudigali sudheer,sudigali sudheer alitho saradaga promo,sudigali sudheer operation,sudigali sudheer disease news,sudigali sudheer movies,sudigali sudheer rashmi gautam,sudigali sudheer rashmi gautam love affair,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్‌కు వ్యాధి,సుడిగాలి సుధీర్‌కు భయంకరమైన వ్యాధి,తెలుగు సినిమా
సాఫ్ట్‌వేర్ సుధీర్ సాంగ్


ఈ షో కోసం నాగబాబు వెంట ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ ఈ  షోకు వెళ్లారు. కానీ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మాత్రం జబర్ధస్త్ షోను విడిచివెళ్లలేదు. ఇక హైపర్ ఆదికి మల్లెమాల వాళ్లతో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఈ షోను విడిచివెళ్లలేకపోయినట్టు వార్తలు వెలుబడ్డాయి. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం..తనకు నాగబాబు నుంచి ఆఫర్ వచ్చింది. కానీ దానికి జబర్ధస్త్ ప్రొడక్షన్ టీమ్ వాళ్లు ఒప్పుకుంటేనే అంటూ సమాధానమిచ్చాడు. మొత్తానికి సుడిగాలి సుధీర్‌కు కూడా మల్లెమాల వాళ్లతో అగ్రిమెంట్ ఉన్నట్టు ఈ మేటర్‌తో స్పష్టమైంది.
First published: December 10, 2019, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading