హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ హీరోగా సక్సెస్ అవుతాడా.. సాఫ్ట్‌వేర్ సుధీర్ ప్రివ్యూ..

జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు.

జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. ఒక్కొక్క‌రు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్, రంగ‌స్థ‌లం మ‌హేష్ లాంటి వాళ్లు హీరోలుగా చేసారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అవుతున్నాడు. ఈయన నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా డిసెంబర్ 28న విడుదల కానుంది. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం సుధీర్ ఇమేజ్‌తోనే ఈ సినిమా విడుదలవుతుంది.

Jabardasth Comedian Sudigali Sudheer debut movie Software Sudheer preview pk జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. software sudheer movie review,jabardasth comedy show,extra jabardasth,sudigali sudheer skits,software sudheer movie trailer,sudigali sudheer software sudheer movie trailer,sudigali sudheer extra jabardasth skits,sudigali sudheer getup srinu,sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా పోస్టర్

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో నుంచే కాకుండా బ‌య‌ట కూడా సుడిగాలి సుధీర్ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగిలిన వాళ్ల‌కు లేనంత ఫాలోయింగ్ ఈయ‌న‌కు ఉంది. కేవ‌లం కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా యాంక‌ర్, మెజీషియ‌న్ ఇలా చాలా చేస్తున్నాడు సుధీర్. ఇవ‌న్నీ చూసి ఈయ‌న క్రేజ్ పెరిగిపోయింది. ఈయ‌న కోసం రాజశేఖర్ రెడ్డి పులిచర్ల క‌థ సిద్ధం చేసి ఈయనతోనే సినిమా చేసాడు కూడా. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌లో మాస్ హీరో రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చాడు సుధీర్.

Jabardasth Comedian Sudigali Sudheer debut movie Software Sudheer preview pk జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. software sudheer movie review,jabardasth comedy show,extra jabardasth,sudigali sudheer skits,software sudheer movie trailer,sudigali sudheer software sudheer movie trailer,sudigali sudheer extra jabardasth skits,sudigali sudheer getup srinu,sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ (Facebook/Photo)

సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా కోసమే సుధీర్ గెటప్ కూడా మార్చేసాడు. ఇదిలా ఉంటే గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది. అయితే అది విడుద‌ల కాలేదు. క‌నీసం అలాంటి ఓ సినిమా చేసిన‌ట్లు కూడా తెలియ‌దు. గతంలోనూ జబర్దస్త్ కమెడియన్లు హీరోలుగా చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు సుధీర్ మాత్రం సక్సెస్ అందుకుంటానంటున్నాడు. ఇందులో దివంగత శివప్రసాద్ కూడా నటించడం విశేషం. మ‌రి ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ టీవీల్లో మాదిరే సినిమాల్లో కూడా రాణిస్తాడేమో చూడాలిక‌. ధన్య బాలకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్.

First published:

Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు