జబర్దస్త్ షో నుంచి అందుకే తప్పుకున్నా.. షేకింగ్ శేషు మనోగతం..

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 3:07 PM IST
జబర్దస్త్ షో నుంచి అందుకే తప్పుకున్నా.. షేకింగ్ శేషు మనోగతం..
షేకింగ్ శేషు ఫైల్ ఫోటో (Credit: Youtube)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి. అసలు సీన్‌లో లేని వాళ్లు కూడా వచ్చి ఇక్కడ తమ సత్తా చూపించారు. అందులో షేకింగ్ శేషు కూడా ఒకరు. అయితే ఎంత త్వరగా వచ్చారో.. అంతే త్వరగా ఇక్కడ్నుంచి మానేసి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది కమెడియన్లు వచ్చారు ఇండస్ట్రీకి. ఇక అందులో కూడా చాలా మంది వచ్చి మాయమైపోయారు.
Jabardasth Comedian Shaking Seshu opens about why he left Comedy Show and here the reason pk జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి. jabardasth comedy show,jabardasth comedian shaking seshu,jabardasth comedy show,etv comedy show,comedy short films,jabardasth best skits,jabardasth team enjoying holiday trip in goa,jabardasth,extra jabardasth,latest comedy videos,extra jabardsth,anasuya hot show,etv shows,rashmi,anasuya bharadwaj,anasuya,anchor anasuya,anasuya bharadwaj dance,anchor anasuya bharadwaj,anasuya bharadwaj husband,anasuya movies,anasuya bharadwaj age,anasuya bharadwaj hot,anasuya bharadwaj wiki,anasuya bharadwaj house,anasuya bharadwaj images,anasuya bharadwaj height,anasuya bharadwaj family,anasuya bharadwaj movies,anasuya anchor,jabardasth anasuya,anasuya bharadwaj lifestyle,anasuya bharadwaj biography,anasuya interview,rashmi gautam,rashmi gautam movies,rashmi gautam videos,rashmi gautam interview,rashmi gautham,rashmi gautam real life,jabardasth rashmi,rashmi,rashmi gautam hot,rashmi gautam dance,rashmi gautam songs,anchor rashmi gautam,rashmi gautam new movie,rashmi gautam biography,rashmi gautam anthaku minchi trailer,anchor rashmi,rashmi gautam bio,rashmi gautam age,rashmi gautam news,rashmi gautam shows,getup srinu best performance,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షేకింగ్ శేషు,సుడిగాలి సుధీర్,అనసూయ,రష్మి గౌతమ్,జబర్దస్త్ కమెడియన్స్,తెలుగు సినిమా
షేకింగ్ శేషు ఫైల్ ఫోటో (Credit: Youtube)

అలా వెళ్లిన వాళ్లలో టీం లీడర్‌గా చేసిన షేకింగ్ శేషు కూడా ఒకరు. ఒకప్పుడు వరసగా కనిపించిన ఈయన కొన్ని నెలలుగా అక్కడ కనిపించడం లేదు. అందర్లోనే బ్రేక్ ఇచ్చాడేమో అనుకున్నారు కానీ మానేసాడని ఇప్పుడు తెలుస్తుంది. దానికి కారణం కూడా చెప్పాడు ఈయన. ఓ వైపు సినిమాలు .. మరోవైపు జబర్దస్త్ షో చేయడం కష్టంగా మారుతుందని చెబుతున్నాడు ఈయన. ఆ డేట్స్ కుదరకపోవడం వల్లే తను జబర్దస్త్ వదిలేయాల్సి వచ్చిందంటున్నాడు ఈయన.

Jabardasth Comedian Shaking Seshu opens about why he left Comedy Show and here the reason pk జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి. jabardasth comedy show,jabardasth comedian shaking seshu,jabardasth comedy show,etv comedy show,comedy short films,jabardasth best skits,jabardasth team enjoying holiday trip in goa,jabardasth,extra jabardasth,latest comedy videos,extra jabardsth,anasuya hot show,etv shows,rashmi,anasuya bharadwaj,anasuya,anchor anasuya,anasuya bharadwaj dance,anchor anasuya bharadwaj,anasuya bharadwaj husband,anasuya movies,anasuya bharadwaj age,anasuya bharadwaj hot,anasuya bharadwaj wiki,anasuya bharadwaj house,anasuya bharadwaj images,anasuya bharadwaj height,anasuya bharadwaj family,anasuya bharadwaj movies,anasuya anchor,jabardasth anasuya,anasuya bharadwaj lifestyle,anasuya bharadwaj biography,anasuya interview,rashmi gautam,rashmi gautam movies,rashmi gautam videos,rashmi gautam interview,rashmi gautham,rashmi gautam real life,jabardasth rashmi,rashmi,rashmi gautam hot,rashmi gautam dance,rashmi gautam songs,anchor rashmi gautam,rashmi gautam new movie,rashmi gautam biography,rashmi gautam anthaku minchi trailer,anchor rashmi,rashmi gautam bio,rashmi gautam age,rashmi gautam news,rashmi gautam shows,getup srinu best performance,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షేకింగ్ శేషు,సుడిగాలి సుధీర్,అనసూయ,రష్మి గౌతమ్,జబర్దస్త్ కమెడియన్స్,తెలుగు సినిమా
షేకింగ్ శేషు ఫైల్ ఫోటో (Credit: Youtube)

మరోవైపు రచ్చ రవి కూడా ఇదే కారణంగా జబర్దస్త్ కామెడీ షోకు దూరంగా ఉన్నాడు. వీళ్లిద్దరూ మాత్రమే కాదు.. ధన్‌రాజ్, వేణు, షకలక శంకర్ లాంటి చాలా మంది కమెడియన్లు ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. కొందరు పర్సనల్ సమస్యలతో షోను వదిలేస్తే.. మరికొందరు మాత్రం సినిమాలు బాగా వస్తుండటంతో మానేసారు. కానీ ఎవరు వెళ్లినా.. మరో కొత్త కమెడియన్ వాళ్ల స్థానంలో నవ్విస్తూనే ఉన్నాడు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>