Jabardasth: జబర్దస్త్ సాయితేజ సంచలన వ్యాఖ్యలు.. అమ్మాయిగా మారిన తర్వాత..

Jabardasth Sai Teja: జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 4:45 PM IST
Jabardasth: జబర్దస్త్ సాయితేజ సంచలన వ్యాఖ్యలు.. అమ్మాయిగా మారిన తర్వాత..
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 4:45 PM IST
జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు సాయితేజ కూడా ఇదే చెప్పింది. ఒకప్పుడు చాలా స్కిట్స్ చేసిన సాయితేజ.. లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏకంగా అమ్మాయిగానే మారిపోయాడు. ఆపరేషన్ చేయించుకుని సాయితేజ కాస్తా ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు ఈయన.
Jabardasth Comedian Sai Teja sensational comments over Vinod attack and He wants justice pk జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. jabardasth,jabardasth comedy show,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth vinod,jabardasth sai teja,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని గుర్తు చేసుకున్నాడు సాయితేజ. ఈ మధ్యే ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టింది ప్రియాంక. వినోద్‌పై దాడి గురించి కూడా మనసులో మాట బయటపెట్టాడు ఈ జబర్దస్త్ మాజీ కమెడియన్. ఇంటి కొనుగోలు విషయంలో ఓనర్ చేతిలోనే దాడికి గురయ్యాడు వినోద్. అసలు వాడిపై దాడి చేసిన వాళ్లు మనషులే కాదు.. మృగాలు అంటూ మండిపడ్డాడు సాయితేజ.

Jabardasth Comedian Sai Teja sensational comments over Vinod attack and He wants justice pk జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. jabardasth,jabardasth comedy show,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth vinod,jabardasth sai teja,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

వినోద్ కంటికి, భుజానికి బలమైన గాయాలయ్యాయని.. త్వరలోనే మళ్లీ ఆపేరేషన్ చేయించుకోవాల్సిన స్థాయికి అతడి ఆరోగ్యాన్ని దిగజార్చేసారని చెబుతుంది ప్రియాంక ఉరఫ్ సాయితేజ. కూలి ఇచ్చి మరీ కొట్టించుకున్నట్లుగా.. పైసా పైసా పోగు చేసి ఇచ్చిన 18 లక్షలు మోసపోవడమే కాకుండా.. పై నుంచి తన్నులు కూడా తిన్నాడని.. వినోద్‌కు న్యాయం జరిగేవరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని చెప్పింది ప్రియాంక.
Jabardasth Comedian Sai Teja sensational comments over Vinod attack and He wants justice pk జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. jabardasth,jabardasth comedy show,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth vinod,jabardasth sai teja,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)



ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతన్నాడు ఈయన. అలా ఎన్నో మాటలు పడి తన కుటుంబం కోసం దాచుకున్న డబ్బులు కడితే.. వినోద్‌కి చివరికి దక్కిన ప్రతిఫలం ఇదని.. అలా ఇంకెవరికీ మోసం జరగకూడదని చెబుతుంది ప్రియాంక (సాయితేజ).
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...