రామ్ చరణ్ అసిస్టెంట్ హీరో అయ్యాడు.. నాగార్జున సాయం చేసాడు..

అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు రామ్ చరణ్ అసిస్టెంట్ హీరో అయ్యాడు. అది కూడా నాగార్జున సినిమాలో న‌టిస్తున్నాడు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 3:18 PM IST
రామ్ చరణ్ అసిస్టెంట్ హీరో అయ్యాడు.. నాగార్జున సాయం చేసాడు..
మహేష్ ఆచంట (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 3:18 PM IST
అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు రామ్ చరణ్ అసిస్టెంట్ హీరో అయ్యాడు. అది కూడా నాగార్జున సినిమాలో న‌టిస్తున్నాడు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇక్క‌డ నాగార్జున అంటే హీరో నాగార్జున కాదండోయ్.. నేను నా నాగార్జున అనే సినిమా. రామ్ చరణ్ అసిస్టెంట్ అంటే క‌మెడియ‌న్ మ‌హేష్. ఈయ‌న ఇప్పుడు హీరో అవుతున్నాడు. రంగ‌స్థలం సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయ‌న‌. దానికి ముందు జబర్దస్త్ షోలో కూడా చేసాడు మహేష్.

Jabardasth Comedian Mahesh Achanta turns hero with Nenu Naa Nagarjuna movie pk.. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నాగార్జున సినిమాలో మ‌హేష్ న‌టిస్తున్నాడు. అది కూడా రామ్ చ‌ర‌ణ్ పేరు చెప్పుకుని సినిమాను అమ్మేసుకుంటున్నారు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? jabardasth comedy show,jabardasth khatarnak comedy show,jabardasth comedian mahesh achanta,jabardasth comedian mahesh achanta as hero,mahesh achanta nenu naa nagarjuna movie,rangasthalam comedian mahesh achanta nenu naa nagarjuna movie,jabardasth comedian turning hero,telugu cinema,మహేష్ ఆచంట,జబర్దస్త్ కమెడియన్ మహేష్ ఆచంట,రంగస్థలం కమెడియన్ మహేష్ ఆచంట,తెలుగు సినిమా,
మహేష్ ఆచంట


ఇప్పుడు ఈయ‌న హీరోగా మారి నేను నా నాగార్జున అనే సినిమా చేస్తున్నాడు. ఆర్ బి గోపాల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కొత్త నిర్మాత నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మంది క‌మెడియ‌న్లు హీరోలుగా మారారు.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు కూడా పెద్ద‌గా స‌క్సెస్ అయింది లేదు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్లు కూడా చాలా మంది హీరోలయ్యారు. కానీ విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు మహేష్ మాత్రం హిట్ కొడతానంటున్నాడు.
రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అసిస్టెంట్ పాత్ర‌లో మెప్పించాడు. దీనికి ముందు జ‌బ‌ర్ద‌స్త్ లోనూ ర‌ప్ఫాడించాడు మ‌హేష్. ఆ త‌ర్వాత శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించాడు. తాజాగా ఈయన నటిస్తున్న నేను నా నాగార్జున చిత్ర ట్రైలర్ విడుదలైంది. మ‌రిప్పుడు ఈ కుర్ర క‌మెడియ‌న్ హీరోగా స‌క్సెస్ అవుతాడో లేదో చూడాలి.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...