Home /News /movies /

JABARDASTH COMEDIAN HYPER AADI SENSATIONAL SATIRES ON MEDIA WHO WROTE THE STORIES ON HIM PK

హైపర్ ఆది మరో వివాదం.. వాళ్లను మళ్లీ టార్గెట్ చేసిన కమెడియన్..

హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)

హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)

జబర్దస్త్ కమెడియన్స్‌లో ఎప్పుడూ వివాదాలకు కాస్త దగ్గరగా ఉండేది ఒక్క హైపర్ ఆది మాత్రమే. ఎందుకో తెలియదు కానీ ఈయన ఎప్పుడూ కాంట్రవర్సీలను కోరి మరీ తెచ్చుకుంటుంటాడు. ముఖ్యంగా హీరోలను..

జబర్దస్త్ కమెడియన్స్‌లో ఎప్పుడూ వివాదాలకు కాస్త దగ్గరగా ఉండేది ఒక్క హైపర్ ఆది మాత్రమే. ఎందుకో తెలియదు కానీ ఈయన ఎప్పుడూ కాంట్రవర్సీలను కోరి మరీ తెచ్చుకుంటుంటాడు. ముఖ్యంగా హీరోలను ఇమిటేట్ చేయడం.. అభిమానులను ఇరిటేట్ చేయడం ఈయన ప్రత్యేకత. తమ హీరోల గెటప్స్‌లో కనిపించి పాడు చేయకు అంటారు అభిమానులు.. అదేమో వినడు హైపర్ ఆది. ఇదిలా ఉంటే మనోడు చేసే కాన్ టెంపరరీ స్కిట్స్ అన్నీ పేలుతుంటాయి.. అందులో కొన్నిసార్లు పంచులు కూడా హద్దు మీరి వస్తుంటాయి. నవ్వించడానికి చేసానని హైపర్ ఆది అంటాడు.. కాదు కాంట్రవర్సీతోనే కామెడీ చేస్తున్నావ్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతుంటారు.

Jabardasth Comedian Hyper Aadi sensational satires on media who wrote the stories on him pk జబర్దస్త్ కమెడియన్స్‌లో ఎప్పుడూ వివాదాలకు కాస్త దగ్గరగా ఉండేది ఒక్క హైపర్ ఆది మాత్రమే. ఎందుకో తెలియదు కానీ ఈయన ఎప్పుడూ కాంట్రవర్సీలను కోరి మరీ తెచ్చుకుంటుంటాడు. ముఖ్యంగా హీరోలను.. jabardasth comedian hyper aadi,hyper aadi media,hyper aadi targeted media,hyper aadi latest skit,once again hyper aadi contorversial comments on ja bardasth anchor anasuya bharadwaj,jabardasth Comedy show,anasuya bharadwaj,anasuya bharadwaj instagram,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj hyper aadi,jabardasth comedian hyper aadi,hyper aadi,anasuya bharadwaj,anchor anasuya,anasuya hyper aadi hug,jabardast controversy || anasuya supports hyper aadi,jabardasth hyper aadi,case against hyper aadi,anasuya anchor,anasuya on jabardast controversy,down for the hyper aadi,jabardasth ratings down for the hyper aadi,anasuya interview,anchor anasuya dance,hyper aadi skits,anasuya hot,jabardasth hyper aadi raising raju performance,hyper aadi skitt,hyper aadi instagram,hyper aadi facebook,hyper aadi twitter,Anasuya Bharadwaj Serious on Hyper Aadi,tollywood,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ హైపర్ ఆది,అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ఫేస్‌బుక్,అనసూయ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ షో హైపర్ ఆది అనసూయ,హైపర్ ఆది,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫ్లాప్ షో,సినిమాల్లో హైపర్ ఆదికి షాక్,జబర్దస్త్ హైపర్ ఆది,పవన్ కళ్యాణ్ హైపర్ ఆది,జనసేనలో హైపర్ ఆది,జబర్దస్థ్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
సైరా స్పూఫ్ చేసిన హైపర్ ఆది


మధ్యలో మనోడు మంచి స్టోరీ నెంబర్ అయిపోయాడు. అందుకే ఎప్పటికప్పుడు హైపర్ ఆదిపై మీడియాలో కథనాలు వస్తూనే ఉంటాయి. హైపర్ ఆది ఇలా చేసాడంట.. అలా చేసాడంటా అంటూ ఈయనపై కథనాలు అల్లుతూనే ఉంటారు మీడియాలో. అవి బాగా వైరల్ అవుతుంటాయి కూడా.. పైగా వాటిపై స్పందిస్తూ ఇంకాస్త కవ్విస్తుండటం హైపర్ ఆది స్పెషాలిటీ. సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు చూసి తన స్కిట్స్‌లో తనపై తానే సెటైర్లు వేస్తుంటాడు ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు.

Jabardasth Comedian Hyper Aadi sensational satires on media who wrote the stories on him pk జబర్దస్త్ కమెడియన్స్‌లో ఎప్పుడూ వివాదాలకు కాస్త దగ్గరగా ఉండేది ఒక్క హైపర్ ఆది మాత్రమే. ఎందుకో తెలియదు కానీ ఈయన ఎప్పుడూ కాంట్రవర్సీలను కోరి మరీ తెచ్చుకుంటుంటాడు. ముఖ్యంగా హీరోలను.. jabardasth comedian hyper aadi,hyper aadi media,hyper aadi targeted media,hyper aadi latest skit,once again hyper aadi contorversial comments on ja bardasth anchor anasuya bharadwaj,jabardasth Comedy show,anasuya bharadwaj,anasuya bharadwaj instagram,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj hyper aadi,jabardasth comedian hyper aadi,hyper aadi,anasuya bharadwaj,anchor anasuya,anasuya hyper aadi hug,jabardast controversy || anasuya supports hyper aadi,jabardasth hyper aadi,case against hyper aadi,anasuya anchor,anasuya on jabardast controversy,down for the hyper aadi,jabardasth ratings down for the hyper aadi,anasuya interview,anchor anasuya dance,hyper aadi skits,anasuya hot,jabardasth hyper aadi raising raju performance,hyper aadi skitt,hyper aadi instagram,hyper aadi facebook,hyper aadi twitter,Anasuya Bharadwaj Serious on Hyper Aadi,tollywood,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ హైపర్ ఆది,అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ఫేస్‌బుక్,అనసూయ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ షో హైపర్ ఆది అనసూయ,హైపర్ ఆది,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫ్లాప్ షో,సినిమాల్లో హైపర్ ఆదికి షాక్,జబర్దస్త్ హైపర్ ఆది,పవన్ కళ్యాణ్ హైపర్ ఆది,జనసేనలో హైపర్ ఆది,జబర్దస్థ్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
అనసూయ, హైపర్ ఆది


ఈ మధ్యే హైపర్ ఆది ఇల్లు కొన్నాడట అంటూ మీడియాలో వార్తలొచ్చాయి.. దీనిపై తాజా ఎపిసోడ్‌లో సెటైర్ వేసాడు ఆది. ఈ వారం చేసిన స్కిట్‌లో చత్రపతిలో ప్రభాస్ మాదిరి నీటిలోంచి పైకి వస్తాడు ఆది.. సెట్ బాయ్స్ ఇంకా పైకి పైకి తాడుతో లాగుతుంటే.. ఊ ఇంకా లాగండి.. ఏదో ఒక లైట్ తగిలి కింద పడిపోతాను అప్పుడు రాస్తారు.. సెట్‌లో కుప్పకూలిపోయిన హైపర్ ఆది.. షాక్‌లో నాగబాబు, రోజా గారూ.. అపస్మారక స్థితిలో అనసూయ అంటూ సెటైర్ వేసాడు హైపర్ ఆది.

ఆ వెంటనే పక్కనే ఉన్న శాంతి స్వరూప్ ఇలా కూడా రాస్తారా అంటే.. ఎందుకు రాయరు.. హైపర్ ఆది ఇల్లు చూసావా అంటూ రాసారు.. అదేదో వాళ్లే కొనిచ్చినట్లు 5 నిమిషాల వీడియో ఉందక్కడ అంటూ మరో పంచ్ వేసాడు హైపర్ ఆది. అప్పుడే అందుకుని నాగబాబు కూడా మరో పంచ్ వేసాడు.. ఆ వీడియో చూసి నాకు కూడా కోపమొచ్చింది.. హే మమ్మల్ని పిలవలేదే అని అనేసాడు జబర్దస్త్ జడ్జ్. మొత్తానికి బయట వచ్చే వార్తలు.. కథనాలకు సెటైర్లు వేయడానికి జబర్దస్త్ కామెడీ షోను వేదికగా వాడేసుకుంటున్నాడు హైపర్ ఆది.
First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు