హైపర్ ఆది ఆశలన్నీ ఇక దానిపైనే.. తేడా కొడితే అంతే సంగతులు..
జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అందులో హైపర్ ఆది ఒకరు. తాజాగా హైపర్ ఆది..
news18-telugu
Updated: November 18, 2019, 1:33 PM IST

‘హైపర్ ఆది’ (Facebook/Photo)
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 1:33 PM IST
జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఫేమ్తోనే అనసూయ, రష్మీ గౌతమ్‌కు మాస్లో మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. కానీ తాజాగా హైపర్ ఆది.. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’లో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో దర్శకుడు బాబీ.. హైపర్ ఆది కోసం స్పెషల్‌గా కామెడీ ట్రాక్ సిద్ధం చేసాడట. అదిచూసి ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం అంటున్నారు.

ముఖ్యంగా నాగచైతన్య పక్కన ఉంటూనే హైపర్ ఆది పేల్చే డైలాగులు థియేటర్స్‌లో నవ్వులు తెప్పించడం పక్కా అంటున్నారు. గతంలో ఒకటి అర సినిమాల్లో నటించిన హైపర్ ఆది.. ఇపుడు ‘వెంకీ మామ’తో పూర్తి స్థాయి కమెడియన్‌గా తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.

‘వెంకీ మామ’లో నాగ చైతన్య, హైపర్ ఆది (youtube/Photo)
ముఖ్యంగా నాగచైతన్య పక్కన ఉంటూనే హైపర్ ఆది పేల్చే డైలాగులు థియేటర్స్‌లో నవ్వులు తెప్పించడం పక్కా అంటున్నారు. గతంలో ఒకటి అర సినిమాల్లో నటించిన హైపర్ ఆది.. ఇపుడు ‘వెంకీ మామ’తో పూర్తి స్థాయి కమెడియన్‌గా తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.
నాగబాబుకు భారీ షాక్.. హ్యాండిచ్చిన జబర్దస్త్ కమెడియన్లు..
హైపర్ ఆదికి షాక్.. సినిమా ఛాన్సులు దక్కవా..?
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ల గురించి నాగబాబు సంచలనాలు నిజాలు..
నాగబాబుకు సడెన్ షాక్...ఆ ఛానెల్ నుంచి ఔట్... అనసూయ కూడా హ్యాండిచ్చిందా...?
ఎమ్మెల్యే రోజా రుణం తీర్చుకోలేనంటున్న సుడిగాలి సుధీర్...జబర్దస్త్యే నా జీవితం...
‘అనసూయ చేయి పట్టుకున్న హైపర్ ఆది.. భయం పట్టుకున్న భరద్వాజ్..’
Loading...