ఇప్పటికైనా హైపర్ ఆది ఆశలు ఫలించేనా.. చావో రేవో అంటున్న జబర్ధస్త్ కమెడియన్..

జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది..

news18-telugu
Updated: December 13, 2019, 10:52 AM IST
ఇప్పటికైనా హైపర్ ఆది ఆశలు ఫలించేనా.. చావో రేవో అంటున్న జబర్ధస్త్ కమెడియన్..
హైపర్ ఆది ఫైల్ ఫోటో
  • Share this:
జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఫేమ్‌తోనే అనసూయ, రష్మీ గౌతమ్‌కు మాస్‌లో మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. కానీ తాజాగా హైపర్ ఆది.. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’లో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో దర్శకుడు బాబీ.. హైపర్ ఆది కోసం స్పెషల్‌గా కామెడీ ట్రాక్ సిద్ధం చేసాడు. అదిచూసి ఆడియన్స్ థియేటర్స్‌లో నవ్వులే నవ్వులనే టాక్ వినబడుతోంది.

hyper aadi hopes to upcoming film venkatesh naga chaitanya venky mama movie,jabardasth Comedy show,hyper aadi,jabardasth comedian hyper aadi,venky mama,venky mama movie,hyper aadi in venky mama,venkatesh naga chaitanya venky mama hyper aadi,hyper aadi comedian re entry,bigg boss 3,hyper aadi bigg boss 3,hyper aadi,hyper aadi ready to wild card entry in telugu bigg boss 3,anasuya bharadwaj,anasuya bharadwaj instagram,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj hyper aadi,jabardasth comedian hyper aadi,hyper aadi,anasuya bharadwaj,anchor anasuya,anasuya hyper aadi hug,jabardast controversy || anasuya supports hyper aadi,jabardasth hyper aadi,case against hyper aadi,anasuya anchor,anasuya on jabardast controversy,down for the hyper aadi,jabardasth ratings down for the hyper aadi,anasuya interview,anchor anasuya dance,hyper aadi skits,anasuya hot,jabardasth hyper aadi raising raju performance,hyper aadi skitt,hyper aadi instagram,hyper aadi facebook,hyper aadi twitter,Anasuya Bharadwaj Serious on Hyper Aadi,tollywood,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ హైపర్ ఆది,అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ఫేస్‌బుక్,అనసూయ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ షో హైపర్ ఆది అనసూయ,హైపర్ ఆది,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫ్లాప్ షో,సినిమాల్లో హైపర్ ఆదికి షాక్,జబర్దస్త్ హైపర్ ఆది,పవన్ కళ్యాణ్ హైపర్ ఆది,జనసేనలో హైపర్ ఆది,జబర్దస్థ్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,హైపర్ ఆది బిగ్‌బాస్ 3,హైపర్ ఆది వైల్డ్ కార్డ్ ఎంట్రీ,హైపర్ ఆది కమెడియన్,వెంకీ మామ హైపర్ ఆది,హైపర్ ఆది వెంకటేష్ నాగ చైతన్య వెంకీ మామ,వెంకీ మామ
‘వెంకీ మామ’లో నాగ చైతన్య, హైపర్ ఆది (youtube/Photo)


ముఖ్యంగా నాగచైతన్య పక్కన ఉంటూనే హైపర్ ఆది పేల్చే డైలాగులు థియేటర్స్‌లో నవ్వులు తెప్పించాయి. అక్కడక్కడా హైపర్ ఆది కామెడీ వర్కౌట్ కాకపోయినా.. ఓవరాల్‌గా హైపర్ ఆది సినిమాలో కమెడియన్‌గా తన ఉనికిని చాటుకున్నాడు. మరి ‘వెంకీ మామ’ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా హైపర్ ఆది బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు చూసిన ప్రేక్షకులు.
First published: December 13, 2019, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading