Home /News /movies /

JABARDASTH COMEDIAN HYPER AADI BIRTHDAY WISHES TO JABARDASTH JUDGE NAGABABU TA

పుట్టినరోజున నాగబాబుకు హైపర్ ఆది సర్ప్రైజ్ గిప్ట్..

నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)

నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)

ఈ రోజు నాగబాబు 58వ ఏట అడుగుపెట్డాడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జబర్ధస్త్‌లో తన కామెడీతో అట్రాక్ట్ చేసే హైపర్ ఆది.. నాగబాబుకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసాడు.

    నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు.ఈ రోజు నాగబాబు 58వ ఏట అడుగుపెట్డాడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ప్రముఖ నటుడు బండ్ల గణేష్‌తో బర్త్ డే విషెస్ తెలియజేసాడు. మరోవైపు నిహారిక కూడా తండ్రి తలపై ముద్దు పెడుతూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇంకోవైపు జబర్థస్త్ పార్టిసిపేట్స్ కూడా నాగబాబు పుట్టనరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఇక జబర్ధస్త్‌లో తన స్కిట్స్‌తో మెగా ఫ్యామిలీపై కొండంత అభిమానం ఒలికించే హైపర్ ఆది.. ఫేస్‌బుక్ వేదికగా నాగబాబుకు స్పెషల్‌గా బర్త్ డే విషేస్ తెలియజేసారు.

    ఇక నాగబాబు కూడా జబర్థస్త్ షోలో హైపర్ ఆది చేసే స్కిట్స్ ‌ను నాగబాబు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show, Nagababu, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు