సుడిగాలి సుధీర్ అయిపోయాడు.. ఇప్పుడు హైపర్ ఆది వంతు..

జబర్దస్త్ కమెడియన్స్ (Jabardasth Comedy Show)

జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అక్కడ కాస్త ఇమేజ్ రాగానే హీరో అయిపోతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన..

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అక్కడ కాస్త ఇమేజ్ రాగానే హీరో అయిపోతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లలో సుడిగాలి సుధీర్, ధన్‌రాజ్, శంకర్ లాంటి వాళ్లు హీరోలు అయ్యారు. కానీ ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా హీరో అయిపోతున్నాడు. బుల్లితెరపై పంచ్ డైలాగులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పుడు వెండితెర వైపు అడుగులేస్తున్నాడు. ఇప్పటికే చిన్నచిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆది.. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోతున్నాడు.
After Sudigali Sudheer another Jabardasth Comedian Hyper Aadhi debut as hero very soon pk జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అక్కడ కాస్త ఇమేజ్ రాగానే హీరో అయిపోతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన.. hyper aadhi hero,hyper aadhi movies,hyper aadi hero,sudigali sudheer hyper aadhi,Nagababu,Nagababu jabardasth comedy show,naababu facebook,nagababu hyper aadhi,nagababu sudigali sudheer,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawan kalyan nagababu janasena narsapuram,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,హీరోగా హైపర్ ఆది,నాగబాబు హైపర్ ఆది,నాగబాబు సుడిగాలి సుధీర్,నాగబాబు ఫేస్ బుక్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు నిర్మాత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
హైపర్ ఆది ఫొటోస్ (credit - insta - madhurasdesignerstudio)

తాజాగా సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. అయినా కూడా హైపర్ ఆది మాత్రం హీరో కావాలని ఆరాటపడుతున్నాడు. ఈ మధ్యే యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది అక్కడే విషయం కన్ఫర్మ్ చేసాడు. సుడిగాలి సుదీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన హీరోగా నటించిన చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోలో సుధీర్‌తో పరిచయం జరిగిందని.. తర్వాత ఇద్దరం కలసి చాలా స్కిట్స్ చేశామని చెప్పాడు ఈయన.
After Sudigali Sudheer another Jabardasth Comedian Hyper Aadhi debut as hero very soon pk జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అక్కడ కాస్త ఇమేజ్ రాగానే హీరో అయిపోతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన.. hyper aadhi hero,hyper aadhi movies,hyper aadi hero,sudigali sudheer hyper aadhi,Nagababu,Nagababu jabardasth comedy show,naababu facebook,nagababu hyper aadhi,nagababu sudigali sudheer,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawan kalyan nagababu janasena narsapuram,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,హీరోగా హైపర్ ఆది,నాగబాబు హైపర్ ఆది,నాగబాబు సుడిగాలి సుధీర్,నాగబాబు ఫేస్ బుక్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు నిర్మాత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
ఢీ ఛాంపియన్స్ సెట్‌లో హైపర్ ఆది

ఇక సుధీర్ మాదిరే త్వరలోనే తాను కూడా హీరో అవుతున్నానని అసలు విషయం చెప్పాడు ఆది. ఇప్పటికే కథలు వింటున్నానని.. తనకు డాన్సులు, ఫైట్లు అస్సలు పడవని.. పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే కథను ఎంచుకుంటానని చెప్పాడు హైపర్ ఆది. మరి ఈయన్ని హీరోగా ప్రేక్షకులు ఎంతవరకు చూస్తారనేది చూడాలిక. బుల్లితెర వరకు అయితే ఓకే కానీ జబర్దస్త్ కమెడియన్లకు వెండితెర అంతగా సెట్ కావడం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published: