హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్.. ప్రూఫ్ ఇదే..

హైపర్ ఆది వర్షిణి ఫైల్ ఫోటోస్

హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే.

  • Share this:
హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే. అయితే ఇప్పటి వరకు కేవలం కాంట్రవర్సీల్లో మాత్రమే కామెడీ చేస్తూ వచ్చాడు హైపర్ ఆది. ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే వార్తలు మాత్రం రాలేదు.
Jabardasth Comedian Hyper Aadhi superb chemistry with anchor Varshini Sounderajan and here the video pk హైపర్ ఆది.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన గురించి తెలుసుకోవాలంటే పంచ్ డైలాగులు అని కొడితే చాలు. తన పంచులతో ఎప్పటికప్పుడు కడుపులు చెక్కలు చేయడం ఆదికి అలవాటే. hyper aadhi host,hyper aadhi varshini sounderajan,hyper aadhi varshini sounderajan affair,hyper aadhi anchor,hyper aadhi dhee champians,extra jabardasth,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi,hyper aadi,hyper aadi controversy,hyper aadi controversy king,hyper aadi controversy episodes,hyper aadi controversy skits,mega fans fire on hyper aadi,hyper aadi sye raa spoof,jabardasth comedian hyper aadi,jabardasth comedian hyper aadi skits,jabardasth comedian hyper aadi youtube skits,jabardasth comedian hyper aadi remuneration,jabardasth comedian hyper aadi movies,jabardasth comedy show,jabardasth comedian hyper aadi interview,jabardasth comedian hyper aadi twitter,jabardasth comedian hyper aadi pawan kalyan,jabardasth comedian hyper aadi super hit skits,jabardasth comedian hyper aadi personal life,jabardasth comedian hyper aadi adhire abhi,jabardasth comedian hyper aadi comedy,jabardasth comedian hyper aadi naga babu,jabardasth comedy show rating,jabardasth TRP,roja jabardasth comedian hyper aadi,Jabardasth Comedian Hyper Aadi,Jabardasth,Jabardasth comedy show,Comedian Hyper Aadi,jabardasth Comedian Hyper Aadi valmiki,hyper aadi skits,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi gaddalakonda ganesh,telugu cinema,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది,జబర్దస్త్ కమెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,హైపర్ ఆది వర్షిణి ఎఫైర్,హైపర్ ఆది,హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో,హైపర్ ఆది కాంట్రవర్సీ,హైపర్ ఆది రెమ్యునరేషన్,హైపర్ ఆది ఇంటర్వ్యూ,హైపర్ ఆది పవన్ కళ్యాణ్,హైపర్ ఆది రోజా,హైపర్ ఆది నాగబాబు,తెలుగు సినిమా
హైపర్ ఆది వర్షిణి ఫైల్ ఫోటోస్

ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.. ఆదిపై ఎఫైర్ వార్తలు ఇప్పుడు వచ్చాయి.. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు ఆది. ఈ ఇద్దరే న్యూ ఇయర్ ఈవెంట్ కూడా హోస్ట్ చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

దానికి కారణం కూడా హైపర్ ఆదే. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. తాజాగా విడుదలైన ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో అల వైకుంఠపురములో పాటకు డాన్సులు చేసారు వర్షిణి, ఆది జోడీ. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా. అబ్బో అంటూ అంతా పొగిడేస్తుంటే.. ఈ మధ్యే మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందిలెండీ అంటూ ఆది హింటిచ్చాడు. యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత వర్షిణికి జోడీ అయిపోయాడు హైపర్ ఆది. మరి ఈయన తీరు చూస్తుంటే కొన్ని రోజుల్లోనే కాంట్రవర్సీ రాజా కాస్తా పులిహోర రాజా అయిపోయేలా కనిపిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: