పప్పులో కాలేసిన హైపర్ ఆది.. వర్ధంతిని జయంతి అనుకుని..

హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)

కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. కానీ చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకుంటే మంచిదే కానీ కాస్త గ్యాప్ ఇస్తే తాట తీస్తారు చూసేవాళ్లు. పైగా సెలబ్రిటీస్ తప్పులు చేస్తే మాత్రం క్షణాల్లో అది తెలిసిపోతుంది..

  • Share this:
కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. కానీ చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకుంటే మంచిదే కానీ కాస్త గ్యాప్ ఇస్తే తాట తీస్తారు చూసేవాళ్లు. పైగా సెలబ్రిటీస్ తప్పులు చేస్తే మాత్రం క్షణాల్లో అది తెలిసిపోతుంది.. లేదంటే వాళ్లే తెలుసుకోవాలి. లేదంటే వాళ్లపైనే కన్నేసి ఉంచే వాళ్లు వెంటపడి మరి తాట తీస్తుంటారు. ఇప్పుడు హైపర్ ఆది విషయంలో కూడా ఇదే జరిగింది. జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు ఈయనతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన పంచులతో పిచ్చెక్కించే ఈయనకు వర్ధంతి, జయంతికి తేడా తెలియక అడ్డంగా బుక్ అయిపోయాడు. అసలు విషయం ఏంటంటే.. జనవరి 23న ఎమ్మెస్ నారాయణ వర్ధంతి.
Jabardasth Comedian Hyper Aadhi makes blunder mistake on MS Narayana death anniversary pk కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. కానీ చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకుంటే మంచిదే కానీ కాస్త గ్యాప్ ఇస్తే తాట తీస్తారు చూసేవాళ్లు. పైగా సెలబ్రిటీస్ తప్పులు చేస్తే మాత్రం క్షణాల్లో అది తెలిసిపోతుంది.. Hyper Aadhi,Hyper Aadi ms narayana,ms narayana death anniversary,hyper aadi ms narayana death anniversary wish,hyper aadi ms narayana birthday wish,hyper aadhi hero,hyper aadhi movies,hyper aadi hero,sudigali sudheer hyper aadhi,Nagababu,Nagababu jabardasth comedy show,naababu facebook,nagababu hyper aadhi,nagababu sudigali sudheer,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawan kalyan nagababu janasena narsapuram,Tollywood news,telugu cinema,హైపర్ ఆది,హైపర్ ఆది ఎమ్మెస్ నారాయణ,జబర్దస్త్ కామెడీ షో,హీరోగా హైపర్ ఆది,నాగబాబు హైపర్ ఆది,నాగబాబు సుడిగాలి సుధీర్,నాగబాబు ఫేస్ బుక్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు నిర్మాత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
హైపర్ ఆది ఫైల్ ఫోటో

ఈయన చనిపోయి అప్పుడే ఐదేళ్లు పూర్తైపోయింది. 2015 జనవరి 23న అనారోగ్యంతో కన్నుమూసాడు ఎమ్మెస్. ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఇప్పటికీ ఆయన కామెడీ సీన్స్ మాత్రం నవ్విస్తూనే ఉంటాయి. ఇక ఈయన వర్ధంతి సందర్భంగా చాలా మంది ఆయన్ని గుర్తు చేసుకున్నారు. అందులో సినిమా ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ మీడియా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎమ్ఎస్ నారాయణకు నివాళులు అర్పిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దానిని చూసిన హైపర్ ఆది వెంటనే ఆ పోస్ట్ షేర్ చేశాడు. అయితే అక్కడే ఏమైందో ఏమో తెలియదు కానీ తెలియకుండానే తప్పు చేసాడు ఆది.
Jabardasth Comedian Hyper Aadhi makes blunder mistake on MS Narayana death anniversary pk కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. కానీ చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకుంటే మంచిదే కానీ కాస్త గ్యాప్ ఇస్తే తాట తీస్తారు చూసేవాళ్లు. పైగా సెలబ్రిటీస్ తప్పులు చేస్తే మాత్రం క్షణాల్లో అది తెలిసిపోతుంది.. Hyper Aadhi,Hyper Aadi ms narayana,ms narayana death anniversary,hyper aadi ms narayana death anniversary wish,hyper aadi ms narayana birthday wish,hyper aadhi hero,hyper aadhi movies,hyper aadi hero,sudigali sudheer hyper aadhi,Nagababu,Nagababu jabardasth comedy show,naababu facebook,nagababu hyper aadhi,nagababu sudigali sudheer,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawan kalyan nagababu janasena narsapuram,Tollywood news,telugu cinema,హైపర్ ఆది,హైపర్ ఆది ఎమ్మెస్ నారాయణ,జబర్దస్త్ కామెడీ షో,హీరోగా హైపర్ ఆది,నాగబాబు హైపర్ ఆది,నాగబాబు సుడిగాలి సుధీర్,నాగబాబు ఫేస్ బుక్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు నిర్మాత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
హైపర్ ఆది ఫైల్ ఫోటో

ఎమ్మెస్ నారాయణ వర్ధంతి రోజుని జయంతి అనుకున్నాడు హైపర్ ఆది. వెంటనే హ్యాపీ బర్త్ డే సర్ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు హైపర్ ఆదిని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. తెలుగులో స్కిట్స్ చేస్తుంటావు.. జయంతికి, వర్ధంతికి తేడా తెలియదా అంటూ కామెంట్స్ చేసారు. పోస్ట్ పెట్టిన రెండు గంటల తర్వాత కానీ తన తప్పు తెలుసుకోలేకపోయాడు హైపర్ ఆది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 600 లకు పైగా లైక్స్.. కామెంట్స్ వచ్చాయి. కొందరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ప్రస్తుతానికి పోస్ట్ డిలీట్ చేసినా కూడా ఆది మాత్రం వర్ధంతిని జయంతిని చేసాడంటూ సెటైర్లు వేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: