అనసూయను అడ్డుపెట్టుకుని ఆ ఛానెల్‌పై హైపర్ ఆది సెటైర్లు..

అనసూయ, హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. మనోడు ఏదైనా స్కిట్ చేసాడంటే చాలు.. అందులో నవ్వులతో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అసలు వివాదంలోంచి వినోదం వెతుక్కోవడమే హైపర్ ఆది స్టైల్. ఎప్పటికప్పుడు సెన్సేషనల్ స్కిట్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ కుర్ర కమెడియన్. తన ప్రతీ స్కిట్ కూడా వివాదానికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈయన. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఆదికి కాస్త గట్స్ ఎక్కువే.
Jabardasth Comedian Hyper Aadhi indirect punches on Zee Telugu Local Gangs show and Anchor Anasuya Bharadwaj pk జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. hyper aadhi host,hyper aadhi anchor,hyper aadhi dhee champians,extra jabardasth,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi,hyper aadi,hyper aadi controversy,hyper aadi controversy king,hyper aadi controversy episodes,hyper aadi controversy skits,mega fans fire on hyper aadi,hyper aadi sye raa spoof,jabardasth comedian hyper aadi,jabardasth comedian hyper aadi skits,jabardasth comedian hyper aadi youtube skits,jabardasth comedian hyper aadi remuneration,jabardasth comedian hyper aadi movies,jabardasth comedy show,jabardasth comedian hyper aadi interview,jabardasth comedian hyper aadi twitter,jabardasth comedian hyper aadi pawan kalyan,jabardasth comedian hyper aadi super hit skits,jabardasth comedian hyper aadi personal life,jabardasth comedian hyper aadi adhire abhi,jabardasth comedian hyper aadi comedy,jabardasth comedian hyper aadi naga babu,jabardasth comedy show rating,jabardasth TRP,roja jabardasth comedian hyper aadi,Jabardasth Comedian Hyper Aadi,Jabardasth,Jabardasth comedy show,Comedian Hyper Aadi,jabardasth Comedian Hyper Aadi valmiki,hyper aadi skits,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi gaddalakonda ganesh,telugu cinema,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది,జబర్దస్త్ కమెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,హైపర్ ఆది గద్దలకొండ గణేష్,హైపర్ ఆది,హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో,హైపర్ ఆది కాంట్రవర్సీ,హైపర్ ఆది రెమ్యునరేషన్,హైపర్ ఆది ఇంటర్వ్యూ,హైపర్ ఆది పవన్ కళ్యాణ్,హైపర్ ఆది రోజా,హైపర్ ఆది నాగబాబు,తెలుగు సినిమా
ఢీ ఛాంపియన్స్ సెట్‌లో హైపర్ ఆది

అందుకే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిపైనే ఎక్కువగా తన స్కిట్స్ రాసుకుంటాడు. అందులోంచే డైలాగులు కూడా పేలుస్తుంటాడు. కొన్నిసార్లు అవి పట్టు తప్పుతుంటాయి కూడా. అప్పట్లో హిజ్రాలను టార్గెట్ చేసిన చేసిన ఓ స్కిట్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక కత్తి మహేష్‌తో ఈయన ఆడుకున్న తీరు చాలా రోజుల పాటు వార్తల్లో నానింది. దీనిపై ఓ ప్రముఖ ఛానెల్ ఆదిని తీసుకెళ్లి ఇంటర్వ్యూలు.. డిబేట్‌లు కూడా చేసింది. ఆ తర్వాత కూడా ఈయన చేసిన చాలా స్కిట్స్ సంచలనాలు రేపాయి. వివాదాలతో వినోదం పంచుతున్న ఈయన.. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేసాడు ఈయన.
Jabardasth Comedian Hyper Aadhi indirect punches on Zee Telugu Local Gangs show and Anchor Anasuya Bharadwaj pk జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. hyper aadhi host,hyper aadhi anchor,hyper aadhi dhee champians,extra jabardasth,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi,hyper aadi,hyper aadi controversy,hyper aadi controversy king,hyper aadi controversy episodes,hyper aadi controversy skits,mega fans fire on hyper aadi,hyper aadi sye raa spoof,jabardasth comedian hyper aadi,jabardasth comedian hyper aadi skits,jabardasth comedian hyper aadi youtube skits,jabardasth comedian hyper aadi remuneration,jabardasth comedian hyper aadi movies,jabardasth comedy show,jabardasth comedian hyper aadi interview,jabardasth comedian hyper aadi twitter,jabardasth comedian hyper aadi pawan kalyan,jabardasth comedian hyper aadi super hit skits,jabardasth comedian hyper aadi personal life,jabardasth comedian hyper aadi adhire abhi,jabardasth comedian hyper aadi comedy,jabardasth comedian hyper aadi naga babu,jabardasth comedy show rating,jabardasth TRP,roja jabardasth comedian hyper aadi,Jabardasth Comedian Hyper Aadi,Jabardasth,Jabardasth comedy show,Comedian Hyper Aadi,jabardasth Comedian Hyper Aadi valmiki,hyper aadi skits,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi gaddalakonda ganesh,telugu cinema,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది,జబర్దస్త్ కమెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,హైపర్ ఆది గద్దలకొండ గణేష్,హైపర్ ఆది,హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో,హైపర్ ఆది కాంట్రవర్సీ,హైపర్ ఆది రెమ్యునరేషన్,హైపర్ ఆది ఇంటర్వ్యూ,హైపర్ ఆది పవన్ కళ్యాణ్,హైపర్ ఆది రోజా,హైపర్ ఆది నాగబాబు,తెలుగు సినిమా
అనసూయ, హైపర్ ఆది (ఫైల్)

తాజాగా మరోసారి హైపర్ ఆది పంచులు కొనసాగాయి. మరో ఛానెల్‌పై జోరుగా సెటైర్లు వేసాడు ఈ కమెడియన్. యాంకర్ అనసూయను అడ్డు పెట్టుకుని మరో షోపై రెచ్చిపోయాడు ఆది. ఈయన స్కిట్‌లో అనసూయ కూడా నటించింది. అందులో బావ బావ అంటూ ప్రేమగా పిలిచింది అనసూయ. ఈ క్రమంలోనే జీ తెలుగులో వచ్చే లోకల్ గ్యాంగ్స్ షోపై పేరు చెప్పకుండా పంచులు వేసాడు ఆది. అక్కడా ఇక్కడా చేస్తావ్.. అలాగే ఉంటుంది మరి.. వదలమంటే వదలవు.. వాళ్లేమో వదలరు అంటూ అనసూయపై వరస పంచులు వేసాడు ఈయన. జీ తెలుగులో అదిరిందికి ముందు ఆది కూడా సైన్ చేసి ఆ తర్వాత జబర్దస్త్ అగ్రిమెంట్‌తో ఆగిపోయాడు. అందుకే ఇప్పుడు తన స్కిట్స్‌లో ఆ ఛానెల్‌పై సెటైర్ల వర్షం వేస్తున్నాడు అంటున్నారు నెటిజన్లు.
Published by:Praveen Kumar Vadla
First published: