చిరంజీవి వ్యక్తిత్వంపై కమెంట్ చేసిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను..

జబర్దస్త్ కామెడీ షో అంటే ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకోడానికి చూసే ఏకైక షో ఇది. జబర్దస్త్ అంటే ఇష్టపడని వాళ్లు పెద్దగా ఉండరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 7:32 PM IST
చిరంజీవి వ్యక్తిత్వంపై కమెంట్ చేసిన జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను..
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో అంటే ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకోడానికి చూసే ఏకైక షో ఇది. జబర్దస్త్ అంటే ఇష్టపడని వాళ్లు పెద్దగా ఉండరు. ఇక ఇండస్ట్రీలో కూడా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఇదే షో నుంచి ఏటా చాలా మంది నటులు ఇండస్ట్రీకి వస్తున్నారు. తెలుగు సినిమాకు కమెడియన్లను అందించే ఫ్యాక్టరీలా మారిపోయింది జబర్దస్త్ కామెడీ షో. ఇలాంటి సమయంలో చిరంజీవి కూడా తమ షోను చాలా ఇష్టపడతారని చెప్పాడు గెటప్ శ్రీను. ఓ సారి ఆయన ఇంటికి వెళ్లినపుడు తమ షో గురించి ఆయన చెప్పిన తీరు.. మెచ్చుకున్న విధానం చూసి అంతా పొంగిపోయామని చెప్పాడు ఈ కమెడియన్.

Jabardasth Comedian Getup Srinu interesting comments on Megastar Chiranjeevi behavior pk జబర్దస్త్ కామెడీ షో అంటే ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకోడానికి చూసే ఏకైక షో ఇది. జబర్దస్త్ అంటే ఇష్టపడని వాళ్లు పెద్దగా ఉండరు. getup srinu chiranjeevi,chiranjeevi jabardasth,jabardasth comedy show,jabardasth vinodini,jabardasth vinodini skits,jabardasth comedy show rating,jabardasth comedy show team leaders,jabardasth comedian shanti swaroop,jabardasth comedian vinod,jabardasth comedians lady getups,jabardasth comedy show judges,jabardasth comedy show teams,jabardasth new promo,ys jagan padayatra,jabardasth comedian shanti swaroop ys jagan padayatra,hyper aadi jabardasth,chammak chandra jabardasth,jabardasth comedians remuneration,jabardasth roja,jabardasth comedy show naga babu,jabardasth comedy show etv,jabardasth comedy show anchors,jabardasth comedy show anasuya bharadwaj,jabardasth comedy show rashmi gautam,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardasth comedy show,comedy skits in telugu,etv shows,adhire abhi,rashmi,rocking rakesh,durga rao,dhee jodi,padutha theeyaga,racha ravi,roller raghu,rocket raghava,anchor anasuya,eenadu television,raghava,naga babu,raising raju,venkey monkeys,roja,super2,chanti,chandra,dhanraj,kiraak rp,sudigaali,hyper aadi,fata fut fun,venu wonders,shaking sheshu,etv20,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ వినోదిని,జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్,జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ వైఎస్ జగన్ పాదయాత్ర,జబర్దస్త్ షోలో అమ్మాయిలు,జబర్దస్త్ షోలో ఆడకళ,జబర్దస్త్ షో యాంకర్స్,జబర్దస్త్ అనసూయ,జబర్దస్త్ రష్మి గౌతమ్,జబర్దస్త్ నాగబాబు,జబర్దస్త్ రోజా,తెలుగు సినిమా
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి


ముఖ్యంగా తన గెటప్స్ గురించి.. ఒక్కో స్కిట్ గురించి కూడా గుర్తు పెట్టుకుని మరీ చిరంజీవి మాట్లాడుతుంటే ఇదంతా కలా నిజమా అనే భ్రమలో ఉన్నానని చెప్పాడు గెటప్ శ్రీను. నాగబాబు ఓ సారి తీసుకెళ్లి చిరంజీవితో మీటింగ్ ఏర్పాటు చేసాడని.. అప్పుడు టీం అంతా వెళ్లి ఆయన్ని కలిసామని గతం గుర్తు చేసుకున్నాడు ఈయన. అంతేకాదు ఖైదీ నెం 150లో తనతో పాటు రాంప్రసాద్ కూడా నటించిన సంగతి.. అప్పుడు అన్నయ్యతో మెమోరీస్ కూడా చెప్పాడు గెటప్ శ్రీను. ఇక ఇప్పుడు కొరటాల శివ సినిమాలోనూ తనకు కారెక్టర్ ఉందని చిరు హామీ ఇచ్చినట్లు చెప్పాడు ఈయన.

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి
నాగబాబు,గెటప్ శ్రీను (Facebook/Photo)




కొరటాల నీ గురించి అడిగాడు శీను అంటూ చిరంజీవి చెప్పడంతో గాల్లో తేలిపోయానంటున్నాడు ఈయన. మొత్తానికి జబర్దస్త్ అన్నా.. అందులో నవ్వించే మేమన్నా కూడా చిరంజీవి గారు ప్రాణమిస్తారంటున్నాడు గెటప్ శ్రీను. దీనంతటికీ కారణమైన నాగబాబు అంటే తమకు ప్రాణం అంటున్నాడు ఈయన. షోలో ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకుని మరీ చిరంజీవి చెబుతుంటే తమకు గాల్లో తేలిపోయినట్లు అనిపించిందని చెప్పాడు శ్రీను. అంత పెద్ద మెగాస్టార్ తమ గురించి గుర్తు పెట్టుకుని.. పేర్లతో పిలవడం అనేది చిన్న విషయం కాదని.. అది ఆయన గొప్పతనం అంటున్నాడు ఈయన.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>