హోమ్ /వార్తలు /సినిమా /

గెటప్ శ్రీను చేసిన పనికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.. నువ్వు తోపు స్వామి..

ప్రస్తుతం మన దేశంతో పాటు మొత్తం ప్రపంచం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ వైరస్ కట్టడికి సోషల్ డిస్టన్స్ మెయింటెన్ చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో పని లేకుండా పోయిన జబర్ధస్త్ ఆర్టిస్టులకు సాయం చేయడానికి గెటప్ శ్రీను ముందుకొచ్చాడు.

ఇంకా చదవండి ...

    ప్రస్తుతం మన దేశంతో పాటు మొత్తం ప్రపంచం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ వైరస్ కట్టడికి సోషల్ డిస్టన్స్ మెయింటెన్ చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో భాగంగా అత్యవసర సేవలు తప్పించి మిగతావన్ని బంద్ అయ్యాయి. అందులో భాగంగా సినిమా షూటింగ్స్ అన్ని రద్దయ్యాయి. దీంతో టీవీల్లో అన్ని రిపీటెడ్ ప్రోగ్రామ్స్‌తోనే చానెల్స్‌ను రన్ చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారు జబర్ధస్త్ నటీనటులు. వీళ్లను ఆదుకోవడానికి జబర్ధస్త్ కామెడీ షో టీమ్ లీడర్స్‌తో గెటప్ శ్రీనుతో పాటు అభితో పాటు కొంత మంది టీమ్ లీడర్స్ అందరు మల్లెమాల టీమ్‌తో కలిసి జబర్ధస్త్ కమెడియన్స్ ‌ను ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు గెటప్ శ్రీను.  ఈ సందర్భంగా ఓ అభిమాని అతనితో హలో యాప్‌లో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో జబర్ధస్త్ నటీనటులకు ఏ రకంగా సాయం చేస్తున్నారనే విషయంగా అడగగా.. గెటప్ శ్రీను తాము మల్లెమాల టీమ్‌తో కలిసి చేస్తున్న ఛారిటీ గురించి చెప్పుకొచ్చాడు.

    First published:

    Tags: Getup srinu, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు