పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఫోటోలు వైరల్..

తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కమెడియన్స్ అంటే ప్రతీ ఇంట్లో భాగం అయిపోయారు. వాళ్లను అంతగా అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. చిన్న వేశాలు వేసే వాళ్లు కూడా జబర్దస్త్ కామెడీ షోలో కనిపిస్తే చాలు వాళ్లను తమ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 5:54 PM IST
పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఫోటోలు వైరల్..
ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కమెడియన్స్ అంటే ప్రతీ ఇంట్లో భాగం అయిపోయారు. వాళ్లను అంతగా అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. చిన్న వేశాలు వేసే వాళ్లు కూడా జబర్దస్త్ కామెడీ షోలో కనిపిస్తే చాలు వాళ్లను తమ వాళ్లుగా ఓన్ చేసుకుంటున్నారు. ఈ షో నుంచి చాలా మంది ప్రపంచానికి పరిచయం అయ్యారు కూడా. ఇక ఇప్పుడు ఓ కుర్ర కమెడియన్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. జబర్దస్త్ షోకు చిన్న స్టేజ్ ఆర్టిస్టుగా వచ్చి.. కెమెరామెన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ఎదిగి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ దుర్గారావు పెళ్లి పీటలెక్కబోతున్నాడు.
Jabardasth Comedian Durga Rao gets engaged and very soon he entered into wedding bells pk తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కమెడియన్స్ అంటే ప్రతీ ఇంట్లో భాగం అయిపోయారు. వాళ్లను అంతగా అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. చిన్న వేశాలు వేసే వాళ్లు కూడా జబర్దస్త్ కామెడీ షోలో కనిపిస్తే చాలు వాళ్లను తమ.. jabardasth,jabardasth comedy show,extra jabardasth,jabardasth comedy skits,jabardasth durga rao,jabardasth comedian durga rao,jabardasth durga rao marriage,jabardasth durga rao pelli,jabardasth durga rao engagement,jabardasth durga rao engagement photos,jabardasth durga rao pelli photos,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ దుర్గా రావు పెళ్లి,జబర్దస్త్ కమెడియన్ దుర్గా రావు ఎంగేజ్‌మెంట్,దుర్గా రావు నిశ్చితార్థం,తెలుగు సినిమా
జబర్దస్త్ కమెడియన్ దుర్గా రావు నిశ్చితార్థం

ఒక్క టీం అని కాకుండా అన్ని టీమ్స్‌లోనూ దుర్గారావు కనిపిస్తుంటాడు. వెరైటీ డైలాగ్ డెలవరీతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కమెడియన్. ముఖ్యంగా నత్తి డైలాగులతో దుర్గారావుకు మంచి ఇమేజ్ వచ్చింది. మనోడు తెలిసీ తెలియకుండా చెప్పే మాటలు.. డైలాగులు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. అప్పట్లో పటాస్ ప్రకాశ్ టీం నుంచి ఇప్పటి హైపర్ ఆది, రాకింగ్ రాకేష్ లాంటి స్కిట్స్ వరకు అన్నీ చేసాడు దుర్గారావు.
Jabardasth Comedian Durga Rao gets engaged and very soon he entered into wedding bells pk తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కమెడియన్స్ అంటే ప్రతీ ఇంట్లో భాగం అయిపోయారు. వాళ్లను అంతగా అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. చిన్న వేశాలు వేసే వాళ్లు కూడా జబర్దస్త్ కామెడీ షోలో కనిపిస్తే చాలు వాళ్లను తమ.. jabardasth,jabardasth comedy show,extra jabardasth,jabardasth comedy skits,jabardasth durga rao,jabardasth comedian durga rao,jabardasth durga rao marriage,jabardasth durga rao pelli,jabardasth durga rao engagement,jabardasth durga rao engagement photos,jabardasth durga rao pelli photos,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ దుర్గా రావు పెళ్లి,జబర్దస్త్ కమెడియన్ దుర్గా రావు ఎంగేజ్‌మెంట్,దుర్గా రావు నిశ్చితార్థం,తెలుగు సినిమా
జబర్దస్త్ కమెడియన్ దుర్గా రావు నిశ్చితార్థం

మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈయన మళ్లీ ఈ మధ్యే వచ్చాడు. ఇక ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా దుర్గారావు నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన ఎంగేజ్‌మెంట్ వేడుకకు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా వచ్చారు. మొత్తానికి తనదైన కామెడీతో నవ్విస్తున్న దుర్గారావు.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట.
First published: December 2, 2019, 5:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading