జబర్దస్త్ కమెడియన్ ఛమ్మక్ చంద్ర సినిమా ట్రైలర్ చూసారా..?

పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ కానీ సినిమా వాళ్ల‌కు ఎంత క్రేజ్ ఉందో అంత‌కంటే ఎక్కువే ఉంది వాళ్ల‌కు కూడా. ఒక్కొక్క‌రికి మంచి గుర్తింపు వ‌చ్చిందిప్పుడు. సినిమాల్లో కూడా వీళ్ల‌కు ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 1:57 PM IST
జబర్దస్త్ కమెడియన్ ఛమ్మక్ చంద్ర సినిమా ట్రైలర్ చూసారా..?
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో
  • Share this:
పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ కానీ సినిమా వాళ్ల‌కు ఎంత క్రేజ్ ఉందో అంత‌కంటే ఎక్కువే ఉంది వాళ్ల‌కు కూడా. ఒక్కొక్క‌రికి మంచి గుర్తింపు వ‌చ్చిందిప్పుడు. సినిమాల్లో కూడా వీళ్ల‌కు ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బుల్లితెర నుంచి వెండితెర వైపు జ‌బ‌ర్ద‌స్త్ న‌టుల అడుగులు ప‌డుతున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో చ‌మ్మ‌క్ చంద్ర కూడా వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చిన్న సినిమాల్లో కేవ‌లం అక్క‌డ‌క్క‌డా కామెడి చేస్తూ క‌నిపించాడు. అప్పుడ‌ప్పుడూ అర‌వింద స‌మేత లాంటి సినిమాల్లో కూడా అవ‌కాశాలు అందుకున్నాడు.

Jabardasth Comedian Chammak Chandra becoming Hero with Ramasakkanollu movie kp.. పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ కానీ సినిమా వాళ్ల‌కు ఎంత క్రేజ్ ఉందో అంత‌కంటే ఎక్కువే ఉంది వాళ్ల‌కు కూడా. ఒక్కొక్క‌రికి మంచి గుర్తింపు వ‌చ్చిందిప్పుడు. సినిమాల్లో కూడా వీళ్ల‌కు ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బుల్లితెర నుంచి వెండితెర వైపు జ‌బ‌ర్ద‌స్త్ న‌టుల అడుగులు ప‌డుతున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో చ‌మ్మ‌క్ చంద్ర కూడా వ‌స్తున్నాడు. chammak chandra,chammak chandra movies,jabardasth chammak chandra,chammak chandra skits,chammak chandra team,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో


ఇకిప్పుడు ఈయ‌న ఏకంగా హీరో అవుతున్నాడు. రామ‌ స‌క్క‌నోళ్లు అనే సినిమాతో లీడ్ హీరోగా మారిపోతున్నాడు చంద్ర‌. స‌తీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కార్తికేన్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుద‌లైంది. పూర్తిగా గ్రామ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. కనీసం ఇలాంటి సినిమా వస్తుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ కచ్చితంగా తను వెండితెరపై అలరిస్తారనని నమ్మకంగా చెబుతున్నాడు ఈయన.
ఇక ఈయన హీరోగా నటిస్తున్న తొలి సినిమాలో తోటి జబర్దస్త్ కమెడియన్లు కూడా తలా ఓ చేయి వేసారు. ధన్‌రాజ్, వేణు సహా ఇంకా చాలా మంది ఇందులో కనిపిస్తున్నారు. బ్రహ్మాజీ, సాయాజి షిండే, బ్రహ్మానందం లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఛమ్మక్ చంద్ర సినిమాలో నటిస్తున్నారు. చిన్నితెర‌పై న‌వ్వులు పూయించిన చ‌మ్మ‌క్ చంద్ర.. వెండితెర‌పై మాత్రం మాస్ హీరోగా వెలిగిపోవాలని చూస్తున్నాడు. అందుకే కామెడీ కథ కాకుండా సీరియస్ స్టోరీతో వస్తున్నాడు.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...