చమ్మక్ చంద్ర అలా చేస్తాడనుకోలేదంటున్న జబర్దస్త్ కమెడియన్..

Jabardasth: చ‌మ్మ‌క్ చంద్ర‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం ఏం అవ‌స‌రం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంతో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికీ ఈయ‌న కూడా సుప‌రిచితుడే. అయినా వీళ్లంతా పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 29, 2020, 3:12 PM IST
చమ్మక్ చంద్ర అలా చేస్తాడనుకోలేదంటున్న జబర్దస్త్ కమెడియన్..
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో
  • Share this:
చ‌మ్మ‌క్ చంద్ర‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం ఏం అవ‌స‌రం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంతో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికీ ఈయ‌న కూడా సుప‌రిచితుడే. అయినా వీళ్లంతా పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ కానీ సినిమా వాళ్ల‌కు ఎంత క్రేజ్ ఉందో అంత‌కంటే ఎక్కువే ఉంది వాళ్ల‌కు కూడా. ఒక్కొక్క‌రికి మంచి గుర్తింపు వ‌చ్చిందిప్పుడు. చ‌మ్మ‌క్ చంద్ర కూడా అంతే. ఈయ‌న‌కు సినిమాల్లో కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈయ‌న గురించి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు బ‌య‌ట‌పెట్టాడు క‌మెడియ‌న్ స‌త్తిపండు. ప్రస్తుతం చంద్ర జబర్దస్త్‌లో లేకపోయినా కూడా ఆయన ఇప్పటికీ కేరాఫ్ జబర్దస్త్ అనిపించుకుంటున్నాడు.

Jabardasth Comedian Chammak Chandra Original character revealed and Shocling facts pk.. చ‌మ్మ‌క్ చంద్ర‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం ఏం అవ‌స‌రం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంతో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికీ ఈయ‌న కూడా సుప‌రిచితుడే. అయినా వీళ్లంతా పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ కానీ సినిమా వాళ్ల‌కు ఎంత క్రేజ్ ఉందో అంత‌కంటే ఎక్కువే ఉంది. jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర సత్తిపండు


సత్తిపండు కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే చేసాడు. వీళ్లిద్ద‌రి కామెడీ బుల్లితెర‌పై బ్లాక్‌బ‌స్ట‌ర్ కూడా. ప్ర‌తీసారి త‌న స్కిట్స్‌లో స‌త్తిపండును ఇరికిస్తూ మంచి కామెడీ జ‌న‌రేట్ చేస్తుంటాడు చ‌మ్మ‌క్ చంద్ర‌. ఇక ఇప్పుడు త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధంతో పాటు చంద్ర గురించి ఎవ‌రికీ తెలియ‌ని కొన్ని విష‌యాలు కూడా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు స‌త్తిపండు. చ‌మ్మ‌క్ చంద్రను చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేస్తారు.. ఆయ‌న‌పై లేనిపోని అబాంఢాలు వేస్తారు కానీ ఆయ‌న కంటే మంచోన్ని తానెక్క‌డా చూడ‌లేద‌ని చెప్పాడు స‌త్తిపండు. జబర్దస్త్ వదిలేయడం తన సొంత నిర్ణయమని.. అలా చేస్తాడని అనుకోలేదని చెప్పాడు సత్తిపండు.

Jabardasth Comedian Sathipandu interesting comments on his team leader Chammak Chandra pk చ‌మ్మ‌క్ చంద్ర‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం ఏం అవ‌స‌రం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంతో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికీ ఈయ‌న కూడా సుప‌రిచితుడే. అయినా వీళ్లంతా పేరుకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్స్ కానీ సినిమా వాళ్ల‌కు.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో


ఓ సారి జ‌బ‌ర్ద‌స్త్ షూటింగ్ చేస్తున్న‌పుడు ఎవ‌రో ఓ అనాథ వ‌స్తే త‌న క‌ళ్ల ముందే చాలా డ‌బ్బులు ఇచ్చాడ‌ని.. అలాంటి గుప్త‌దానాలు చ‌మ్మ‌క్ చంద్ర చాలానే చేసాడ‌ని చెప్పుకొచ్చాడు స‌త్తిపండు. అయితే ఇలాంటి చంద్ర‌పై అప్ప‌ట్లో స్వాతినాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అమ్మాయిల‌ను వాడుకుంటాడ‌ని ఆయ‌న‌పై అబాంఢాలు వేసింది. అయితే ఇప్పుడు స‌త్తిపండు చెప్తున్న తీరు మాత్రం మ‌రోలా ఉంది. ప్ర‌స్తుతం ఈయ‌న వెండితెర వైపు వెళ్తున్నాడు. మొత్తానికి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్సే క‌దా అని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఎంత సంపాదించినా కూడా అందులో సాయం చేసే గుణం అంద‌రికీ ఉండ‌దు క‌దా..
First published: April 29, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading