హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Suma: యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్.. కత్తిలా ఉన్నావ్ అంటూ..

Anchor Suma: యాంకర్ సుమపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్.. కత్తిలా ఉన్నావ్ అంటూ..

దాంతో యాంకర్ సుమ కూడా సినిమాలు చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయం సుమను కూడా అడిగారు. దాంతో సుమ కూడా నటించాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలుగా ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా దీనిపై రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చింది ఈ టాప్ యాంకర్. ఓ వీడియోలో సుమ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

Anchor Suma: తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ తర్వాతే. ఆమెను దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం.

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ తర్వాతే. ఆమెను దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. క్లీన్ ఇమేజ్‌తో ముందుకు వెళ్లిపోతుంది యాంకర్ సుమ. ఈమెపై ఎవరైనా ఏదైనా కామెంట్ చేయాలంటే కూడా ఒక్కక్షణం ఆలోచిస్తుంటారు. అంత మర్యాదగా.. పద్దతిగా ఉంటుంది సుమ. తన యాంకరింగ్‌లో కూడా నవ్వుతూ.. నవ్విస్తూ దూసుకుపోతుంది ఈ సీనియర్ యాంకర్. ఇదిలా ఉంటే తాజాగా ఈమెపై ఓ జబర్దస్త్ కమెడియన్ కామెంట్ చేసాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ కామెంట్‌పై సుమ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. సీనియర్ యాంకర్‌ను పట్టుకుని ఏం మాటలవి అంటూ మండిపడుతున్నారు. అంతగా అనకూడని మాట ఏమన్నాడబ్బా అనుకుంటున్నారా..? ఇది తెలియాలంటే క్యాష్ ప్రోగ్రామ్‌కు వెళ్లాల్సిందే. వచ్చే వారం ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చలాకీ చంటి, అదిరే అభి కనిపించారు. అందులో కామెడీగా నవ్వుకుంటూనే సుమను కామెంట్ చేసాడు చంటి. వచ్చిన కంటెస్టెంట్స్‌తో అదిరిపోయే గేమ్స్ ఆడిస్తుంటుంది సుమ. అందులో భాగంగానే చంటితో కూడా గేమ్ ఆడిస్తుంది. అలా నడుస్తుండగానే ఏదో ప్రశ్నకు సమాధానంగా సుమను పట్టుకుని కత్తిలా ఉన్నావ్ అంటూ కామెంట్ చేసాడు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్లే కాకుండా సుమ మొహంలో కూడా తేడా వచ్చేసింది. (Source: ETV)

ఎంత కామెడీ కోసమే అయినా కూడా సుమను అలా అనడం తప్పే కదా బ్రదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొందరు. మరికొందరు మాత్రం చంటిని విమర్శిస్తున్నారు. ఏదేమైనా కూడా నవ్వించడం కోసమే ఏం చేసినా కాబట్టి అంతా చల్తా అంటున్నారు ఇంకొందరు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor suma, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు