జబర్దస్త్ షో బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమి తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. విశాఖపట్నంలో జరిగిన తన సొదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో ఆమె సందడి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రష్మీ అలరించింది. అందరితో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసింది ఈ భామ. మోడ్రన్ గా కన్పించే రష్మీ సోదరుడి వివాహ బరాత్ లో తీన్మార్ పాటలకు స్టెప్పులేసి అందరినీ నోరెళ్లబెట్టేటా చేసిందంట. ఈ వివాహనికి వైజాగ్ లోని ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు హాజరయ్యారు. ఈ వేడుక కోసం గత వారం రోజులుగా రష్మీ అన్ని పనులు పక్కన పెట్టింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.