అనసూయ నీకు పెళ్లైంది అంత అవసరమా... నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

అనసూయ ఫోటోల్ని చూసిన న ఓ నెటిజన్ ‘ అనసూయ గారు మీకు పెళ్లైంది... మీకు ఇవన్నీ అవసరమా ? ’ అంటూ ప్రశ్నిస్తూ రిప్లై ఇచ్చాడు.

news18-telugu
Updated: December 7, 2019, 3:46 PM IST
అనసూయ నీకు పెళ్లైంది అంత అవసరమా... నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
అనసూయ ( ట్విట్టర్ ఫోటో)
  • Share this:
జబర్దస్త్ బ్యూటీ అనసూయకు అప్పుడప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. చాలామంది అభిమానులు ఆమె ఫోటోలకు, మెసేజ్‌లకు ఫిదా అవుతుంటే.. కొందరు మాత్రం ఆమె పెట్టిన పోస్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అనసూయ పెట్టిన ఓ పోస్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. రెడ్ బ్లౌజ్, వైట్ శారీలో దిగిన కొన్ని ఫోటోల్ని అనసూయ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు పెట్టింది. దీంతో అవి చూసిన న ఓ నెటిజన్ ‘ అనసూయ గారు మీకు పెళ్లైంది... మీకు ఇవన్నీ అవసరమా ? ’ అంటూ ప్రశ్నిస్తూ రిప్లై ఇచ్చాడు. దీంతో వాటిని జబర్దస్త్ ఖతర్నాక్ బ్యూటీ అనసూయ కూడా స్పందించింది. జగదీష్ అనే వ్యక్తి పోస్టు పెట్టడంతో... జగదీష్ గారు మీకు బుర్రలేదు మీకు ఇలా నాతో మాట్లాడటం అవసరమా అండి? అనసూయ ఘాటుగా స్పందించి రిప్లై కొట్టింది.First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>