Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI GAUTHAM SENSATIONAL COMMENTS ON JABARDASTH COMEDY SHOW SHE SAYS THIS SHOW ONLY FOR ADULTS TA

‘జబర్థస్త్’ పెద్దలకు మాత్రమే.. రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు..

రష్మి గౌతమ్ ఫైల్ ఫోటో

రష్మి గౌతమ్ ఫైల్ ఫోటో

ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా రష్మీ గౌతమ్ జబర్థస్త్ ప్రోగ్రాం పై సంచనల వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ షోలో ఎక్కువగా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రోగ్రాంను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదని కామన్  ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా జబర్థస్త్ ప్రోగ్రాంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సందర్భాలున్నాయి. మరోవైపు ఈ షోకు జడ్జిగా వ్యవహరించే నాగబాబు సైతం గతంలో కొన్ని స్కిట్స్ శృతి తప్పిన మాట నిజమేనని చాలా సార్లు అంగీకరించారు. తాజాగా తెలంగాణలోని మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన రష్మీ గౌతమ్‌కు జబర్థస్త్ వివాదానికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది.



Jabardasth Anchor Rashmi Gautam fires on Election commission for not finding her name in voter list pk.. సినిమా వాళ్లు అంటే ఉంటే ఓటేస్తారు.. లేదంటే తప్పించుకుంటారు. అంతేకానీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోరు అనే అపప్రద ఉంది. కానీ ఇప్పుడు వాళ్లు కూడా చాలా బాధ్యతగా మారిపోతున్నారు. ఒక పని చేసేటప్పుడు పది మంది తమ వైపు చూస్తున్నారనే ఆలోచన కూడా వాళ్లలో కనిపిస్తుంది. ap elections 2019,rashmi gautam,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam movies,rashmi gautam election commission,jabardasth anchor rashmi gautam,jabardasth anchor rashmi gautam fires on election commission,jabardasth anchor rashmi gautam,jabardasth comedy show,rashmi gautam jabardasth,telugu cinema,రష్మి గౌతమ్,జబర్దస్త్ కామెడీ షో,రష్మి గౌతమ్ ఎలక్షన్ కమీషన్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
రష్మీ గౌతమ్ ట్విట్టర్ ఫోటోజబర్ధస్త్ షో పై చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఈ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు చాలా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ ‘కాంట్రవర్సీలు మేము కాదు మీరు చేస్తున్నారు. మేము చాలా ఎంటర్టెన్మెంట్ అందించాలనుకుంటున్నాం. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇక ప్రైమ్ షో అనేది అడల్ట్స్ కోసమే. వారికంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఏది తీసుకోవాలి. ఏది తీసుకోవద్ద అనే దానిపై వారికో అవగాహన ఉంటుంది. వారికి ఓటు హక్కుతో పాటు ఆలోచించే హక్కు ఉంటుంది అని రష్మి వ్యాఖ్యానించారు.


 




jabardasth anchor rashmi gautham sensational comments on jabardasth comedy show.. she says this show only for adults..,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,Rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో
రష్మి గౌతమ్ ట్విట్టర్ ఫోటో



రష్మి కామెంట్స్ విన్న వారంతా ..జబర్థస్త్ అడల్ట్ కామెడీ షోనా ? పెద్దలకు మాత్రమేనా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు షో ప్రారంభానికి ముందుగా ఇది పెద్దలకు మాత్రమే అని సూచనలు ఇవ్వొచ్చుగా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక జబర్థస్త్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే అతి తక్కువ టైమ్‌లో తెలుగులో బాగా పాపులర్ అయింది ఈ  ప్రోగ్రామ్. ఈ షో ప్రారంభమై ఐదేళ్లు దాటిపోయిన ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాదు రేటింగ్ పరంగా కూడా ఏ ప్రోగ్రామ్‌కు అందనంత ఎత్తులో ఉంది.



jabardasth anchor rashmi gautham sensational comments on jabardasth comedy show.. she says this show only for adults..,jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,Rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో
నాగబాబు రోజా జబర్దస్త్



ఈ షో కారణంగా ఎంతో మంది కమెడియన్స్‌కు లైఫ్ వచ్చింది. ఇక ఈ షోకు ప్రధాన ఆకర్షణ రోజా, నాగబాబు జడ్జెస్‌గా వ్యవహరించడం ఈ షో రక్తి కట్టడానికి మరో కారణం. ఐతే ఎన్నికల వేళ వీళ్లిద్దరు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో వార స్థానంలో మీనా, శేఖర్ మ ాస్టర్ జబర్థస్త్ జడ్డీలుగా వ్యవహరిస్తున్నారు.



First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Jabardasth comedy show, Janasena party, Lok Sabha Election 2019, MLA Roja, Nagababu, Narsapuram S01p09, Pawan kalyan, Rashmi Gautam, Telugu Cinema, Tollywood, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు