పింక్ డ్రెస్సులో రష్మి గౌతమ్ అదిరిపోయే పంచ్‌లు.. ఎవరి మీదో తెలుసా..

గులాబీ రంగు ప్యాంట్, గులాబీ రంగు కోట్, ఫ్లవర్స్ టీ షర్ట్‌ కాంబినేషన్‌లో రష్మి గౌతమ్ లుక్ అదిరిపోయింది.

news18-telugu
Updated: May 16, 2019, 9:22 AM IST
పింక్ డ్రెస్సులో రష్మి గౌతమ్ అదిరిపోయే పంచ్‌లు.. ఎవరి మీదో తెలుసా..
పింక్ సూట్‌లో రష్మి గౌతమ్ (Image:Twitter)
news18-telugu
Updated: May 16, 2019, 9:22 AM IST
రష్మి గౌతమ్ ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటుంది. ట్విట్టర్‌లో అప్పుడప్పుడు తన మీద పడే ట్రోల్స్‌కు గట్టిగానే సమాధానం చెబుతుంది. మధ్య మధ్యలో కొన్ని సందేశాత్మక ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేసి తన ఫాలోయర్స్‌ను చైతన్య పరుస్తూ ఉంటుంది. అలాంటి, రష్మి గౌతమ్‌ తాజాగా తన మీద తానే జోక్స్ పేలుస్తోంది. ఢీ ప్రోగ్రాం కోసం ఆమెకు ఫుల్ రోజ్ కలర్ సూట్‌ వేసుకోవాల్సి వచ్చింది. గులాబీ రంగు ప్యాంట్, గులాబీ రంగు కోట్, ఫ్లవర్స్ టీ షర్ట్‌ కాంబినేషన్‌లో రష్మి గౌతమ్ లుక్ అదిరిపోయింది. అయితే, ఆ గెటప్‌లో తనను తాను మొదటిసారి అద్దం ముందు చూసుకుంటే జెలిసిల్ ఎంటాసిడ్ బాటిల్ గుర్తొచ్చిందట. ఈ విషయాన్ని చెప్పడం కాదు. ఏకంగా తన ఫొటో, పక్కన మెడిసిన్ బాటిల్ ఫొటోకూడా కలిపి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...