Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI GAUTAM SWEET SHOCK TO HER FAN IN TWITTER BY SAYING HAPPY BIRTHDAY TO HIM PK

అభిమానికి ర‌ష్మీ గౌత‌మ్ స్వీట్ షాక్.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం..

రష్మీ గౌతమ్ ట్విట్టర్ ఫోటోస్

రష్మీ గౌతమ్ ట్విట్టర్ ఫోటోస్

ఈ మ‌ధ్య కాలంలో ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ మ‌ధ్య పుల్వామా టెర్ర‌ర్ అటాక్స్ నుంచి ప్ర‌తీరోజు సోష‌ల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెడుతూ అంద‌ర్నీ త‌న వైపు తిప్పుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

ఈ మ‌ధ్య కాలంలో ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ మ‌ధ్య పుల్వామా టెర్ర‌ర్ అటాక్స్ నుంచి ప్ర‌తీరోజు సోష‌ల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెడుతూ అంద‌ర్నీ త‌న వైపు తిప్పుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అభిమానులు అడిగే ప్ర‌తీ ప్ర‌శ్న‌కు అద్భుత‌మైన స‌మాధానాలు చెబుతూ అంద‌రికీ చేరువ అవుతుంది ర‌ష్మీ. త‌నతో ఎక్స్ ట్రాలు చేస్తే అక్క‌డే తోక‌లు కూడా క‌ట్ చేస్తుంది ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్. ఇక ఇప్పుడు కూడా ఓ అభిమాని త‌న‌ను అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Jabardasth Anchor Rashmi Gautam sweet shock to her fan in Twitter by Saying Happy Birthday to him pk.. ఈ మ‌ధ్య కాలంలో ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ మ‌ధ్య పుల్వామా టెర్ర‌ర్ అటాక్స్ నుంచి ప్ర‌తీరోజు సోష‌ల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెడుతూ అంద‌ర్నీ త‌న వైపు తిప్పుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. jabardasth comedy show,jabardasth anchor rashmi gautam,jabardasth anchor rashmi gautam twitter,jabardasth anchor rashmi gautam instagram,jabardasth anchor rashmi gautam facebook,jabardasth anchor rashmi gautam fans,jabardasth anchor rashmi gautam fan birthday,rashmi gautam says happy birthday to her fan,jabardasth anchor rashmi gautam photos,jabardasth anchor rashmi gautam remuneration,jabardasth anchor rashmi gautam tweets,telugu cinema,రష్మీ గౌతమ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,అభిమానికి హ్యాపీ బర్త్ డే చెప్పిన రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్
రష్మీ గౌతమ్


అస‌లేం జ‌రిగిందంటే ఈ మ‌ధ్యే ఓ అభిమాని ర‌ష్మీని వింత కోరిక కోరాడు. అత‌డు కోరిన కోరిక‌ను ఈ భామ మ‌న్నించింది కూడా. అడ‌గ్గానే మ‌రో మాట లేకుండా త‌న ఆశ నెర‌వేర్చింది ర‌ష్మీ గౌత‌మ్. దాంతో అభిమాని కూడా పొంగిపోయాడు. ఇంత‌కీ ఆయ‌న అడిగిన కోరిక ఏంటో తెలుసా.. త‌న పుట్టిన రోజు నాడు ర‌ష్మీని విష్ చేయ‌మ‌ని అడిగాడంతే. దానికోసం ఓ లెట‌ర్ కూడా రాసాడు.

Jabardasth Anchor Rashmi Gautam sweet shock to her fan in Twitter by Saying Happy Birthday to him pk.. ఈ మ‌ధ్య కాలంలో ర‌ష్మీ గౌత‌మ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ మ‌ధ్య పుల్వామా టెర్ర‌ర్ అటాక్స్ నుంచి ప్ర‌తీరోజు సోష‌ల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెడుతూ అంద‌ర్నీ త‌న వైపు తిప్పుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. jabardasth comedy show,jabardasth anchor rashmi gautam,jabardasth anchor rashmi gautam twitter,jabardasth anchor rashmi gautam instagram,jabardasth anchor rashmi gautam facebook,jabardasth anchor rashmi gautam fans,jabardasth anchor rashmi gautam fan birthday,rashmi gautam says happy birthday to her fan,jabardasth anchor rashmi gautam photos,jabardasth anchor rashmi gautam remuneration,jabardasth anchor rashmi gautam tweets,telugu cinema,రష్మీ గౌతమ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్,అభిమానికి హ్యాపీ బర్త్ డే చెప్పిన రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్
రష్మీ గౌతమ్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)


ర‌ష్మీ గారు.. ఈ రోజు నా పుట్టిన‌రోజు.. మీరు విష్ చేయాల‌ని కోరుకుంటున్నాను.. అది కూడా నా పేరు పెట్టి.. అలా మీరు విష్ చేయ‌క‌పోతే నా జీవితంలో ఈ పుట్టిన‌రోజు వేస్ట్ అయిపోతుందంటూ కాస్త ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చాడు ఆ ఫ్యాన్. దానికి ర‌ష్మీ కూడా పాజిటివ్‌గానే స్పందించింది. హ్యాపీ బ‌ర్త్ డే అంటూ విష్ చేసింది.



కాక‌పోతే పేరు లేకుండా విష్ చేసింది ఈ బ్యూటీ. అయినా కూడా ఆయ‌న వెంట‌నే థ్యాంక్యూ మేడ‌మ్ అంటూ త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఛాటింగ్ చూసి మిగిలిన ఫ్యాన్స్ కూడా ర‌ష్మీ మంచి మ‌న‌సుకు ఫిదా అయిపోయారు. మొత్తానికి త‌న‌ను అభిమానిస్తే అంతే స్థాయిలో ఈమె కూడా తిరిగి అభిమానిస్తుంది.. కాద‌ని తోక జాడిస్తే అక్క‌డే క‌త్తిరించేస్తుంది ర‌ష్మీ గౌత‌మ్.
First published:

Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు