బ్లౌజ్ లెస్ సారీ వివాదం పై ప్రియాంక చోప్రాకు సపోర్ట్ చేస్తున్న రష్మి గౌతమ్..

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 'ఇన్ స్టైల్' అనే మేగజైన్ ఫోటో షూట్లో కట్టిన చీరకట్టు పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.  జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా ప్రియాంక చోప్రా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా యాంకర్ రష్మీ ఈ కధనాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ప్రియాంక చోప్రా కు సపోర్ట్ గా నిలిచింది.

news18-telugu
Updated: June 12, 2019, 1:18 PM IST
బ్లౌజ్ లెస్ సారీ వివాదం పై ప్రియాంక చోప్రాకు సపోర్ట్ చేస్తున్న రష్మి గౌతమ్..
రష్మి గౌతమ్ ప్రియాంక చోప్రా
  • Share this:
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 'ఇన్ స్టైల్' అనే మేగజైన్ ఫోటో షూట్లో కట్టిన చీరకట్టు పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.  జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా ప్రియాంక చోప్రా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రియాంక చీర కట్టు వివాదాస్పదంగా మారింది. 'భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీకట్టును అవహేళన చేస్తున్నావు అంటూ కొందరు ఆమె తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని వాదిస్తున్నారు. ఈ వ్యవహారం పై ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలవరించింది. పూర్వం భారతదేశం ఆడవాళ్లు రవికె లేకుండానే చీర ధరించేవారు. కాలక్రమంలో నాగరికత పెరిగి ఈ రవికె ధరించడం వాడుకలోకి ఒచ్చిందంటూ చెప్పుకొచ్చింది.

Jabardasth Anchor Rashmi Gautam fires on netizens and supports Priyanka Chopra bold saree photoshoot pk.. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంతో పాటు ఇత‌ర ప‌నుల‌తో కూడా ర‌ష్మి గౌత‌మ్ బాగానే పాపుల‌ర్ అవుతుంది. ఈమెను చూస్తుంటే ప‌బ్లిసిటీ కోసం వ‌చ్చే ఏ ఒక్క అవ‌కాశం కూడా వ‌దులుకోకూడ‌ద‌నే ఉద్దేశం క‌నిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,jabardasth anchor Rashmi gautam priyanka chopra,jabardasth anchor Rashmi gautam supports priyanka chopra,priyanka chopra hot photoshoot,priyanka chopra in style photoshoot,priyanka chopra cleavage,priyanka chopra twitter,priyanka chopra instagram,netizens trolled priyanka chopra,rashmi gautam twitter,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautham,rashmi gautam strong counter against one of the blackmail netizen,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautham sensational comments on jabardasth,rashmi gautham extra jabardasth,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam age,jabardasth anchor rashmi gautam hot,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ కు బెదిరింపులు,రష్మీ గౌతమ్ రాసలీలలు,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ సెక్సీ వీడియోస్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్దస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ప్రియాంక చోప్రా,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,
రష్మి గౌతమ్ ప్రియాంక చోప్రా


అంతేకాదు వాళ్ల కథనంలో ప్రియాంక బ్లౌజ్ లెస్ షూట్ ను సపోర్ట్ చేస్తూ.. ఈ విషయంపై రాద్ధాంతం చేయవలసిన పని లేదంటోంది. ఈ విషయమై తాజాగా యాంకర్ రష్మీ ఈ కధనాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ప్రియాంక చోప్రా కు సపోర్ట్ గా నిలిచింది. అంతే కాకుండా ఎవరి వస్త్రధారణ వారిష్టం. మహిళల వస్త్ర ధారణపై ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరంలేదనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ. యాంకర్ రష్మి స్త్రీవాది అనే సంగతి తెలిసిందే. పురషాధిక్య సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దారుణలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ఇక ఈవిషయంలో ప్రియాంక ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 12, 2019, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading