Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI GAUTAM SPECIAL APPEAL TO FANS

మేలు చేయడం సాధ్యంకాకున్నా...హాని చేయకండి: రష్మీ

రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్

Rashmi Gautham | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తన అభిమానులకు ప్రత్యేక సందేశం ఇచ్చింది.

    తన అందచందాలు, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెలు కొల్లకొట్టింది ‘జబర్దస్త్’ యాంకర్ రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీకి మూగ జీవాలంటే ప్రాణం. మూగ జీవాల పట్ల తన ప్రేమను చాటుకుంటూ ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టింది. ఈగలు మొదలుకొని ఆవులు, వీధికుక్కల వరకు పలు జంతువుల పట్ల సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను చాటుకుంది రష్మీ. మీరు కూడా మూగ జీవాలను ఆదుకోవాలంటూ తన ఫ్యాన్స్‌కి పిలుపునిచ్చింది.

    తాజాగా కోతికి ఓ వ్యక్తి నీరు తాగిస్తున్న ఓ ఫోటోని రష్మీ ట్వీట్ చేసింది. జంతువులకు సాయం చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు...అయితే జంతువులకు హాని చేయకుండా ఉండడం ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుందన్న సందేశాన్ని పోస్ట్ చేసింది. రష్మీ జంతువుల పట్ల చూపుతున్న ప్రేమను ఆమె అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.








    Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి





    Not everyone maybe in a position to help other animals But everybody is in the position not to harm them #anthonydouglaswilliams #wisdom


    Rashmi Gautam (@rashmigautam) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






    Published by:Janardhan V
    First published:

    Tags: Anchor rashmi gautam, Jabardasth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు