Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI GAUTAM LATEST VIDEO GOES VIRAL SB

రష్మీ గౌతమ్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌... వావ్ అంటున్న ఫ్యాన్స్

రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్

తన సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో ‘ట్రైడ్ సమ్‌థింగ్ చీజీ ’ అన్న క్యాప్షన్‌తో జబర్దస్త్ బ్యూటీ వీడియోను పోస్టు చేసింది రష్మీ గౌతమ్.

    జబర్దస్త్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యాక్ నుంచి తన హెయిర్ స్టైల్ చూపిస్తూ... రొమాంటిక్ లుక్‌లో రష్మీ ఈ వీడియోలో కనిపిస్తోంది. తన సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో ‘ట్రైడ్ సమ్‌థింగ్ చీజీ ’ అన్న క్యాప్షన్‌తో జబర్దస్త్ బ్యూటీ వీడియోను పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు రష్మీ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కొందరు హాట్ లుకింగ్ అంటుంటే.. ఇంకొందరు హెయిర్ స్టైల్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రష్మీ ఏ చిన్న పోస్టు పెట్టిన ఆమె అభిమానులు మాత్రం దాన్ని వైరల్ చేసి పడేస్తున్నారు. మరి రష్మీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది.

    First published:

    Tags: Jabardasth, Jabardasth comedy show, Rashmi Gautam, Social Media, Tollywood, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు