Anasuya Bharadwaj: అనసూయకు ఈ సారైన అదృష్టం వరించేనా..

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. తాజాగా అనసూయ ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో కథానాయికగా నటించింది..

news18-telugu
Updated: October 20, 2019, 3:32 PM IST
Anasuya Bharadwaj: అనసూయకు ఈ సారైన అదృష్టం వరించేనా..
అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)
news18-telugu
Updated: October 20, 2019, 3:32 PM IST
తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్‌కు గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం టీవీ తెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది. గతేడాది రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నటిగా యాంకర్‌గా మంచి మార్కులు కొట్టేసినా.. అనసూయకు హీరోయిన్‌గా నటించిన సినిమాలు మాత్రం సక్సెస్ అందించడం లేదు.

jabardasth anchor ansuya bharadwaj get success as heroin with this time meeku maathrame cheptha movie,jabardasth comedy show,jabardasth anchor anasuya,ansuya bharadwaj instagram,ansuya bharadwaj facebook,ansuya bharadwaj twitter,anasuya meeku maathrame cheptha,anasuya meeku maathrame cheptha,anasuya bharadwaj vijay devarakonda,Tharun Bhascker vijay devarakonda,Tharun Bhascker,anasuya bharadwaj vijay devarakonda meeku maathrame cheptha,Anasuya Bharadwaj hot,Anasuya Bharadwaj fb,Anasuya Bharadwaj facebook,Anasuya Bharadwaj insta,Anasuya Bharadwaj instagram,Anasuya Bharadwaj twitter,Anasuya Bharadwaj age,Anasuya Bharadwaj size,Anasuya Bharadwaj,anasuya bharadwaj,anchor anasuya,anasuya,anasuya hot,anasuya hot photos,anchor anasuya bharadwaj,anasuya bharadwaj husband,anasuya bharadwaj dance,anasuya bharadwaj house,anasuya bharadwaj family,anasuya bharadwaj images,anasuya bharadwaj age,anasuya bharadwaj wiki,anasuya bharadwaj movies,anasuya bharadwaj height,anasuya movies,anasuya bharadwaj backless,anasuya bharadwaj vacation,anasuya bharadwaj marriage,anasuya bharadwaj hot navel,anchor anasuya,jabardasth anchor anasuya,anasuya hot,jabardasth anasuya,jabardasth,anasuya bharadwaj,anchor anasuya family photos,jabardasth anchor,jabardasth comedy show,extra jabardasth,anasuya dance,anasuya birthday,anchor anasuya birthday,anasuya birthday celebrations,anchor rashmi,anasuya son birthday,jabardasth anasuya,anchor anasuya dance,anchor anasuya birthday celebration,jabardasth anchor anasuya,anasuya birthday celebrations with family photos,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,etv comedy show,rashmi,raghava,dhee jodi,naga babu,roja,anchor anasuya,dhana dhan dhanraj,dhanraj,roller raghu,yedukondalu,chamak chandra,chalaki chanti,rocket raghava,telugu comedy tracks,chanti,chandra,venu wonders,comedy skits in telugu,venu,అనసూయ,అనసూయ పుట్టినరోజు,అనసూయ పుట్టినరోజు ఫోటోస్,అనసూయ ఫోటోస్,అనసూయ హాట్ ఫోటోస్,అనసూయ టాటూస్,వైట్ ఫ్రాక్‌లో అనసూయ,అమెరికాలో అనసూయ,తానా సభలు,ఫ్యామిలీతో అనసూయ,తరుణ్ భాస్కర్, మీకు మాత్రమే చెబుతా అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ అదృష్టం,అనసూయ భరద్వాజ్ మీకు మాత్రమే చెబుతా
‘మీకు మాత్రమే చెబుతా’ లో అనసూయ (Facebook/Photo)


తాజాగా అనసూయ.. విజయ్ దేవరకొండ నిర్మాణంలో దర్శకుడు విజయ్ భాస్కర్ హీరోగా షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెబుతా’లో హీరోయిన్‌గా లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. ఈ సినిమా నవంబర్ 1న విడుదల కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో అనసూయ హీరోయిన్‌గా తొలి సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...