Home /News /movies /

JABARDASTH ANCHOR ANASUYA POST COMMENT ON AMAZON FIRE ACCIDENT MK

జబర్దస్త్ అనసూయకు ఏమైంది...ఎందుకు అంతలా ఫీల్ అయ్యింది...?

(Image: Anasuya Bharadwaj/ instagram)

(Image: Anasuya Bharadwaj/ instagram)

ఆన్ స్క్రీన్ మీదనే కాదు సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉండే ఈ భామ తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నా గుండె బద్దలైంది...బాధ తట్టుకోలేకపోతున్నాను అంటూ అనసూయ ఆ పోస్ట్ లో పేర్కొంది.

    జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న భామ అనసూయ. ఆన్ స్క్రీన్ మీదనే కాదు సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉండే ఈ భామ తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నా గుండె బద్దలైంది...బాధ తట్టుకోలేకపోతున్నాను అంటూ అనసూయ ఆ పోస్ట్ లో పేర్కొంది. ఇటీవల అమెజాన్ రెయిన్ ఫారెస్టులో అడవుల్లో నిప్పు అంటుకొని కొన్ని వేల హెక్టార్లలో అడవులు కాలి బూడిద అయ్యాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణ వాయువును అందించడంలో అమెజాన్ ఫారెస్ట్‌ కీలక భూమిక వహిస్తున్నాయి. యావత్ ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువులో 20 శాతం పైగా అమెజాన్ అటవీ ప్రాంతం నుంచి విడుదల అవుతుందని అనసూయ వాపోయింది. మనిషి అనే రాక్షసుడు దురాశతో ఇలాంటి దుస్థితి వచ్చిందని అనసూయ పోస్ట్ లో పేర్కొంది.


    First published:

    Tags: Anasuya Bharadwaj, Jabardasth, Jabardasth comedy show, Jabardasth vinod, Telugu tv anchors

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు