హోమ్ /వార్తలు /సినిమా /

నెటిజన్స్‌పై ఫైర్ అయిన రంగమ్మత్త.. అనసూయ కోపానికి కారణం అదేనా..

నెటిజన్స్‌పై ఫైర్ అయిన రంగమ్మత్త.. అనసూయ కోపానికి కారణం అదేనా..

తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ఉన్న హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది అనసూయకే. అందుకే మిగతా యాంకర్స్‌కు అనసూయ అంటే ఒక లాంటి అసూయ. తాజాగా అనసూయ చేసిన పోస్ట్‌పై ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ఉన్న హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది అనసూయకే. అందుకే మిగతా యాంకర్స్‌కు అనసూయ అంటే ఒక లాంటి అసూయ. జబర్తస్త్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన అనసూయ కోసమే కొంత మంది ఈ కార్యక్రమాన్ని చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఒకవైపు టీవీ షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో సత్తా చాటుతుంది.

‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రంగస్థలం’,‘యాత్ర’ సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఎప్పటి కప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలను షేర్ చేస్తుంటుంది రంగమ్మ అత్త. తాజాగా ఈ భామా పుల్వామాలో ఇటీవలే కన్నుమూసిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఐతే దీనికి కొంతమంది నెటిజన్స్ స్పందిస్తూ ‘ఇక ఎందుకు ఆలస్యం ..పొట్టి దుస్తులు వేసుకొని యాంకరింగ్ చేసుకో అని అన్నారు.

దానికి అనసూయ స్పందిస్తూ నేను భారత జవాన్ల కోసం ఒక పోస్ట్ పోట్టాను. మీరు వీలైతే నివాళులు అర్పిస్తూ ఓ పోస్ట్ చేయండి. ఎందుకు ప్రతిసారీ నా గురించి నేను వేసుకునే దుస్తుల గురించి ప్రస్తావిస్తారు. అంతెందుకు మీరు కూడా ఓ పోస్ట్ చేసిన తర్వాత హాయిగా మీకు కావాల్సింది తినడం లేదా ? ఇంకా నిజంగా మీకు దేశభక్తి ఉంటే కాశ్మీర్ వెళ్లి మన దేశం తరుపున యుద్దం చేయండి అంటూ ఘాటుగా పోస్ట్ పెట్టింది. అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First published:

Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Pulwama Terror Attack, Surgical Strike 2, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు