లైవ్‌లో నడుము చూపించి చంపేస్తున్న అనసూయ భరద్వాజ్..

Anasuya Bharadwaj: యాంకర్ అనేమాటే కానీ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు అనసూయ భరద్వాజ్. ముఖ్యంగా అందాలు ఆరబోయడంలో కూడా ఈమె ఎవరికీ తీసిపోదు. ఇప్పుడు కూడా ఇదే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 27, 2020, 2:36 PM IST
లైవ్‌లో నడుము చూపించి చంపేస్తున్న అనసూయ భరద్వాజ్..
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj navel show)
  • Share this:
యాంకర్ అనేమాటే కానీ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు అనసూయ భరద్వాజ్. ముఖ్యంగా అందాలు ఆరబోయడంలో కూడా ఈమె ఎవరికీ తీసిపోదు. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. లాక్ డౌన్ సమయంలో కూడా అభిమానులతో క్రమం తప్పకుండా మాట్లాడుతూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి తన ముచ్చట్లు అన్నీ అభిమానులతో చెప్పుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ భామ. తాజాగా చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చీరలో కనిపించిన అనసూయ.. మధ్యలో నడుము అందాలను చూపిస్తూ నిద్ర ఆపేస్తుంది.

అనసూయ (Anasuya Bharadwaj)
అనసూయ (Anasuya Bharadwaj)


వెకేషన్‌లో భాగంగా బీచ్‌లు, కొండ ప్రాంతాలకు వెళ్లడటం ఇష్టమని చెప్పింది ఈ జబర్దస్త్ యాంకర్. లాక్ డౌన్ పూర్తైన తర్వాత మీరు చేసే మొదటి పని ఏంటని అడిగితే సెలూన్‌కు వెళ్లటమని చెప్పుకొచ్చింది ఈ భామ. ఎలాంటి దుస్తులు వేసుకోవడం ఇష్టమని అడిగితే.. ఏది కంఫర్ట్‌గా ఉంటే అదే అంటూ సమాధానమిచ్చింది. లాక్ డౌన్‌తో అనసూయను అభిమానులు విన్నపం కూడా చేసారు.

మేకప్ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావాలని ట్వీట్‌లతో.. కామెంట్‌లతో అనసూయకు తమ కోరికను చెప్పుకున్నారు. అందుకే అనసూయ కూడా లైవ్‌లోకి వచ్చింది.. వస్తూనే ఉంది. మేకప్ వేసుకుని.. చీరతో వచ్చిన అనసూయ మధ్యలో నడుము అందాలను కూడా చూపించి మతులు చెడగొట్టింది. అలా మధ్యలో అనుకోని అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మధ్య మధ్యలో అలా నాభి అందాలు దర్శనమివ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి ఖుషీ అయ్యారు. ఖుషీ సీన్ గుర్తు తెచ్చుకున్నారు.
First published: April 27, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading