అనసూయ భరద్వాజ్‌కు అనుకోని షాక్.. కలెక్షన్లు లేని ‘కథనం’..

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు చెప్పలేనన్ని అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా నటించమని కూడా అడిగారని చెప్పింది అనసూయ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 14, 2019, 1:28 PM IST
అనసూయ భరద్వాజ్‌కు అనుకోని షాక్.. కలెక్షన్లు లేని ‘కథనం’..
అనసూయ భరద్వాజ్ ‘కథనం’ మూవీ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు చెప్పలేనన్ని అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా నటించమని కూడా అడిగారని చెప్పింది అనసూయ. కానీ తను మాత్రం ఏ సినిమా చేయలేదని.. చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది ఈ జబర్దస్త్ యాంకర్. అలా ఎన్నో కథలను కాదని.. సినిమాలను వదిలేసుకుని ఒకే ఒక్క సినిమా కోసం కష్టపడింది అనసూయ. అదే కథనం.. కొత్త దర్శకుడు రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం గత వారమే విడుదలైంది.
Jabardasth anchor Anasuya Bharadwaj Shocked with the disastrous result of Kathanam movie pk రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు చెప్పలేనన్ని అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా నటించమని కూడా అడిగారని చెప్పింది అనసూయ. kathanam movie,kathanam movie collections,anasuya kathanam movie,jabardasth,jabardasth comedy show,jabardasth skits,jabardasth comedy,jabardasth anchor hot show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj twitter,kathanam movie review,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,
అనసూయ భరద్వాజ్ (Source: Twitter)

ఈ సినిమాతో హిట్ కొట్టి సోలో హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకోవాలని కలలు కంది అనసూయ. కానీ ఆమెకు ఈ చిత్రం మాత్రం అనుకోని షాక్ ఇచ్చింది. అసలు ఊహించని విధంగా కథనం డిజాస్టర్ అయిపోయింది. కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవడంలో విఫలమైంది ఈ చిత్రం. రొటీన్ కథనంతో వచ్చిన కథనం వైపు ఆడియన్స్ అస్సలు అడుగులు వేయలేదు. ఈ సినిమా కోసం చాలానే కష్టపడింది ఈ ముద్దుుగమ్మ.

Jabardasth anchor Anasuya Bharadwaj Shocked with the disastrous result of Kathanam movie pk రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు చెప్పలేనన్ని అవకాశాలు వచ్చాయి. హీరోయిన్‌గా నటించమని కూడా అడిగారని చెప్పింది అనసూయ. kathanam movie,kathanam movie collections,anasuya kathanam movie,jabardasth,jabardasth comedy show,jabardasth skits,jabardasth comedy,jabardasth anchor hot show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj twitter,kathanam movie review,jabardasth anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,jabardasth comedy show,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర,
అనసూయ భరద్వాజ్ (Source: Twitter)

ప్రమోషన్స్ కూడా భారీగానే చేసినా ఎక్కడా ఆ ప్రభావం మాత్రం కనిపించలేదు. కథనం ఫ్లాప్ కావడంతో ఇప్పుడు కథల విషయంలో మరింత జాగ్రత్త పడుతుంది అనసూయ. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు జబర్దస్త్ లాంటి షోలు కూడా చేస్తూనే ఉంది. త్వరలోనే చిరంజీవి, కొరటాల శివ సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>