నా లాంటి వాళ్లు అరుదుగా ఉంటారు.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..

అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు లేరు. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

news18-telugu
Updated: May 24, 2020, 3:12 PM IST
నా లాంటి వాళ్లు అరుదుగా ఉంటారు.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు..
అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)
  • Share this:
అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు లేరు. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు టీవీకి గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో చిట్‌‌చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీ లాంటి అమ్మాయి నాకు లవర్‌గా రావాలని దీవించండి అంటూ అడిగాడు. దానికి అనసూయ సమాధానం చెబుతూ.. అది కొంచెం కష్టమే. ఎందుకంటే నేను సింగిల్ యూనిక్ పీస్. నా లాంటి కొంచెం మంచి అమ్మాయి రావాలని కోరకుంటున్నానంది. అంతేకాదు మేకప్ లేకుండా అందంగా ఉంటారని మీరు నిరూపించారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నుక థాంక్స్ అంటూ సమాధానమిచ్చింది.

Anasuya Bharadwaj news,Anasuya Bharadwaj hot,Anasuya Bharadwaj fb,Anasuya Bharadwaj facebook,Anasuya Bharadwaj insta,Anasuya Bharadwaj instagram,Anasuya Bharadwaj twitter,Anasuya Bharadwaj age,Anasuya Bharadwaj size,Anasuya Bharadwaj,anasuya bharadwaj,anchor anasuya,anasuya,anasuya hot,anasuya hot photos,anchor anasuya bharadwaj,anasuya bharadwaj husband,anasuya bharadwaj dance,anasuya bharadwaj hot navel,anchor anasuya,jabardasth anchor anasuya,anasuya hot,అనసూయ,అనసూయ పుట్టినరోజు,అనసూయ పుట్టినరోజు ఫోటోస్,అనసూయ ఫోటోస్,అనసూయ హాట్ ఫోటోస్,అనసూయ టాటూస్
అనసూయ (Instagram/Photo)


అంతేకాదు లాక్‌డౌన్ కారణంగా 3 కిలోల వరకు బరువు పెరిగానంటూ చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత మొట్ట మొదట తిరుమల దర్శనం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ యేడాదితో ఆమె పెళ్లి చేసుకొని 10 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా ఇటలీలో వెళ్లాలనకున్నాను. కానీ లాక్‌డౌన్ కారణంగా ఏమి చేయలేకపోయాం. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక నాకు మొదటి నుంచి 10 వరకు నా బాయ్ ఫ్రెండ్ నా భర్తే అంటూ చెప్పుకొచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 24, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading