జబర్దస్త్ యాంకర్ అనసూయ సంచలనం.. శ్రీ రెడ్డిపై క్యాస్టింగ్ కౌచ్ కౌంటర్..

కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ మాట్లాడేసారు. దానికి మీటూ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 9, 2019, 10:16 PM IST
జబర్దస్త్ యాంకర్ అనసూయ సంచలనం.. శ్రీ రెడ్డిపై క్యాస్టింగ్ కౌచ్ కౌంటర్..
అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి
  • Share this:
కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ మాట్లాడేసారు. దానికి మీటూ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోయిన్లంతా క‌లిసి వ‌చ్చి త‌మ‌కు వాళ్లు గిల్లారు.. వీళ్లు గిల్లారు.. అవ‌కాశం అడిగితే వాడు ప‌డ‌క గ‌దికి ర‌మ్మ‌న్నాడు అంటూ ఎవ‌రికి జ‌రిగిన సంఘ‌ట‌న‌లు వాళ్లు చెబుతున్నారు. దీనిపై ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా స‌పోర్ట్ తెలుపుతున్నారు.

Jabardasth Anchor Anasuya Bharadwaj Interesting Comments on Casting Couch and Mee Too Movement pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ మాట్లాడేసారు. దానికి మీటూ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. anasuya bharadwaj,anasuya bharadwaj casting couch,anasuya bharadwaj mee too,anasuya bharadwaj sri reddy,anasuya bharadwaj offers casting couch,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ సంచలనం,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్

అలా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి బ‌య‌టికి ధైర్యంగా వ‌చ్చి చెప్ప‌డం నిజంగా గొప్ప విష‌యం. దానికి చాలా మంది హ‌ర్షిస్తున్నారు కూడా. హాలీవుడ్ నుంచి మొద‌లైన ఈ ఉద్య‌మం బాలీవుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ వ‌చ్చింది. మ‌న ద‌గ్గ‌ర కూడా కొంద‌రు హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌ను బెడ్ రూమ్ కు ర‌మ్మ‌న్న వాళ్ల పేర్లు ధైర్యంగా చెప్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై యాంక‌ర్ అన‌సూయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ గురించి గ‌మ‌నిస్తున్నాన‌ని చెప్పింది అన‌సూయ‌.

Jabardasth Anchor Anasuya Bharadwaj Interesting Comments on Casting Couch and Mee Too Movement pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ మాట్లాడేసారు. దానికి మీటూ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. anasuya bharadwaj,anasuya bharadwaj casting couch,anasuya bharadwaj mee too,anasuya bharadwaj sri reddy,anasuya bharadwaj offers casting couch,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ సంచలనం,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి
కొంద‌రు నిజంగానే తమకు ఎదురైన వేధింపులపై మాట్లాడుతున్నారు.. కానీ మ‌రికొంద‌రు మాత్రం ఈ ఉద్య‌మాన్ని ప‌క్కా ప‌బ్లిసిటీ కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నట్లు అనిపించిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. నిజంగా వేధింపులు ఎదురైన వాళ్ళు మాత్రమే స్పందించండి.. పబ్లిసిటీ కోసం దీనిని మరింత పెద్దదిగా చేయ‌ద్ద‌ని సూచించింది అను. కొంద‌రు కావాల‌నే అందరి దృష్టిని ఆకర్షించడం కోసం మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని తెలిపింది అన‌సూయ‌.

Jabardasth Anchor Anasuya Bharadwaj Interesting Comments on Casting Couch and Mee Too Movement pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ మాట్లాడేసారు. దానికి మీటూ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. anasuya bharadwaj,anasuya bharadwaj casting couch,anasuya bharadwaj mee too,anasuya bharadwaj sri reddy,anasuya bharadwaj offers casting couch,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ సంచలనం,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
యాంకర్ అనసూయ

లైంగిక వేధింపులు కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు అనేక చోట్ల జరుగుతున్నాయి.. కాక‌పోతే ఇండ‌స్ట్రీ అంటే గ్లామ‌ర్ కాబ‌ట్టి ఇక్క‌డే హైలైట్ అవుతుంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ముఖ్యంగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చే హీరోయిన్లు చాలా స్ట్రాంగ్ గా ఉండాల‌ని.. ఇక్క‌డ వేధింపుల విషయంలో ధృడంగా ఉండాలని చెబుతుంది అనసూయ. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తప్పించుకునే తెలివితేట‌లు ఉండాల‌ని చెబుతుంది ఈ భామ. ఒక‌రు ఒక‌సారి అడుగుతారు.. రెండు మూడు సార్లు అడుగుతారు.. మీరు గ‌ట్టిగా నిల‌బ‌డిన‌పుడు వాళ్లే అర్థం చేసుకుని ప‌క్క‌కు వెళ్లిపోతారు క‌దా అంటుంది అన‌సూయ‌.
Jabardasth Anchor Anasuya Bharadwaj Interesting Comments on Casting Couch and Mee Too Movement pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ మాట్లాడేసారు. దానికి మీటూ అనే ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. anasuya bharadwaj,anasuya bharadwaj casting couch,anasuya bharadwaj mee too,anasuya bharadwaj sri reddy,anasuya bharadwaj offers casting couch,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ సంచలనం,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
యాంకర్ అనసూయ

ముందు ఒప్పుకుని.. ఛాన్స్ అందుకుని స‌క్సెస్ అయిన త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌డం దారుణం అంటుంది అను. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు త‌గ్గాల్సి వ‌స్తుంద‌ని.. అలాంట‌ప్పుడు అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉంటే ఎవ‌రు మాత్రం ఏం చేస్తారంటుంది అన‌సూయ‌. త‌న విష‌యంలో ఇలాంటివి ఎదుర‌య్యాయ‌ని చెప్ప‌న‌ని.. అలాగ‌ని ఎదురు కాలేద‌ని చెప్ప‌న‌ని.. త‌ను మాత్రం ముందు నుంచి చాలా గ‌ట్టిగా నిల‌బ‌డ్డాన‌ని చెప్పింది జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్య‌లు శ్రీ రెడ్డి లాంటి వాళ్ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్స్ అయ్యాయి.
First published: March 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>