Bigg Boss 3: బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన అనసూయ.. కారణాలు అవేనా..

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్..  ఆ  క్రేజ్‌తోనే సినిమాల్లో అవకాశాలును కొట్టేస్తోంది. సినిమాల్లో కేవలం స్కిన్ షోకే పరిమితం కాకుండా.. ‘క్షణం’,‘రంగస్థలం’ వంటి సినిమాల్లో నటకు అవకాశం పాత్రలు చేసి విమర్శకుల  ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ భామ బిగ్‌బాస్ 3 లో వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 12, 2019, 2:33 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన అనసూయ.. కారణాలు అవేనా..
అనసూయ భరద్వాజ్ (ఇన్‌స్టాగ్రమ్ ఫోటో)
news18-telugu
Updated: July 12, 2019, 2:33 PM IST
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్..  ఆ  క్రేజ్‌తోనే సినిమాల్లో అవకాశాలును కొట్టేస్తోంది. సినిమాల్లో కేవలం స్కిన్ షోకే పరిమితం కాకుండా.. ‘క్షణం’,‘రంగస్థలం’ వంటి సినిమాల్లో నటకు అవకాశం పాత్రలు చేసి విమర్శకుల  ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ భామకు నాగార్జున హోస్ట్ చేయబోతున్న బిగ్‌బాస్3లో పార్టిసిపేట్ చేయడానికి స్టార్ మా యాజమాన్యం భారీ మొత్తంలో ఆఫర్ చేసిందంట. కానీ అనసూయ మాత్రం..ఇప్పటికే కమిటైన సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో స్టార్ మా యాజమాన్యానికి నో చెప్పినట్టు సమాచారం. ఒకవేళ బిగ్‌బాస్ హౌస్‌‌లో వెళితే .. మొత్తంగా 100 రోజులు ఉండాల్సి వస్తోంది. మధ్యలో మిడిల్ డ్రాప్ అయిన ఎంత లేదన్న 50 రోజులన్న ఉండాలి.

Bigg Boss 3: Nagarjuna Akkineni says No acting.. only reality in house about Bigg Boss pk.. బిగ్ బాస్ 3పై ఆస‌క్తి పెరిగిపోతుంది. జులై 21 రాత్రి 9 గంట‌ల‌కు సీజ‌న్ 3 మొద‌లు కానుంది. ఇంకా 10 రోజులై స‌మ‌యం ఉండ‌టంతో స్టార్ మా యాజ‌మాన్యం కూడా ప్ర‌మోష‌న్ పెంచేస్తున్నారు. తాజాగా మ‌రో ప్రోమో విడుద‌ల చేసారు.bigg boss 3,bigg boss 3 new promo,bigg boss 3 hebah patel,hebah patel twitter,hebah patel instagram,hebah patel hot,hebah patel hot images,hebah patel hot videos,hebah patel kumari 21f,bigg boss 3 twitter,bigg boss 3 tarun,bigg boss 3 varun sandesh,v6 teenmaar varthalu,v6 teenmaar varthalu anchor,v6 teenmaar varthalu anchor savitri,v6 teenmaar varthalu bithiri sathi,v6 teenmaar varthalu anchor savitri bigg boss 3,v6 teenmaar varthalu anchor savitri nagarjuna bigg boss 3,anchor srimukhi,anchor srimukhi hot,anchor srimukhi bigg boss 3,patas anchor srimukhi,nagarjuna akkineni,nagarjuna akkineni twitter,nagarjuna akkineni manmadhudu 2,bigg boss 3 renu desai,ka paul,ka paul comedy,ka paul funny videos,ka paul twitter,renu desai twitter,bigg boss 3 ka paul,bigg boss 3 surprising stars renu desai ka paul,bigg boss 3 nagarjuna,bigg boss telugu season 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss 3 telugu host,bigg boss telugu,bigg boss season 3 telugu,bigg boss 3 telugu contestants,bigg boss telugu season 3 host,bigg boss 3 telugu house,bigg boss 3 telugu latest news,bigg boss,bigg boss telugu season 3 updates,bigg boss telugu season 3 auditions,bigg boss telugu season 3 contestants,telugu cinema,నాగార్జున అక్కినేని,నాగార్జున మన్మథుడు 2,బిగ్ బాస్ 3 నాగార్జున అక్కినేని,బిగ్ బాస్ 3లో వి6 తీన్మార్ వార్తలు సావిత్రి,బిత్తిరి సత్తి సావిత్రి,తీన్మార్ వార్తలు,బిగ్ బాస్ 3లో యాంకర్ శ్రీముఖి,బిగ్ బాస్ 3లో రేణు దేశాయ్,బిగ్ బాస్ 3లో కేఏ పాల్,తెలుగు సినిమా,బిగ్ బాస్ 3 సీజన్ నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ డేట్


ఇప్పటికే చాలా సినిమాలతో పాటు వేరే ఈవెంట్స్‌కు అన్నింటికీ అనసూయ ముందుగానే అడ్వాన్సులు తీసుకుంది. మొత్తంగా రెండేళ్ల వరకు అనసూయ డైరీ ఖాళీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ ప్రోగ్రాంకు ఎంత లేదన్న 50 నుంచి 60 రోజులు..అది కూడా ఫుల్లుగా కేటాయించడం అంటే మాటలు కాదు.అది పార్టిసిపేట్ చేయకుండా ఉంటేనే అనసూయకు సినిమాలు, ఈవెంట్స్‌తో కలిసి స్టార్ మా యాజమాన్యం ఇచ్చే రెమ్యూనరేషన్‌కు మూడింతలు బయట ఉంటేనే సంపాదించగలుగుతోంది. మరోవైపు అనసూయకు ఇప్పటికే యాంకర్‌గా నటిగా మంచి పాపులారిటీ ఉంది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి పెద్దగా వచ్చే గుర్తింపు కూడా లేదు. ఇన్ని ఆలోచించాకే అనసూయ..నాగార్జున హోస్ట్ చేస్తోన్న ఈ షోకు నో చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

 

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...