అనసూయ భరద్వాజ్ అదిరిపోయే ప్లానింగ్.. రంగమ్మత్త జబర్దస్త్ స్కెచ్..

పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 6:25 PM IST
అనసూయ భరద్వాజ్ అదిరిపోయే ప్లానింగ్.. రంగమ్మత్త జబర్దస్త్ స్కెచ్..
అనసూయ భరద్వాజ్ ఫోటో (instagram.com/itsme_anasuya)
  • Share this:
పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అప్పుడప్పుడూ గ్లామర్ డోస్ పెంచేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి అందాల ఆరబోతకు దూరంగా ఉంటుంది.. మరికొన్నిసార్లు మాత్రం రెచ్చిపోతుంది. మొన్నటి వరకు జబర్దస్త్ షోలో కాస్త పద్దతిగా కనిపించింది అనసూయ. పెళ్లైంది.. ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి కాస్త తగ్గిందేమో అనుకున్నారు కానీ ఏమైందో తెలియదు మరి.. మళ్లీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది రంగమ్మత్త.

Jabardasth anchor Anasuya Bharadwaj raising heat with hot show in Small screen but not at Silver Screen pk పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. jabardasth comedy show,jabardasth comedy skits,anasuya bharadwaj hot scenes,anasuya bharadwaj hot show,jabardasth anchor anasuya,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,extra jabardasth,jabardasth latest promo,anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర
అనసూయ భరద్వాజ్ హాట్ ఫోటోషూట్ (Source: Twitter)

కొన్ని రోజులుగా ఏ ప్రోగ్రామ్‌కు వచ్చినా కూడా హాట్ నెస్‌తో చంపేస్తుంది అనసూయ భరద్వాజ్. అందానికే అసూయ పుట్టించేలా ఉన్న అనసూయ సెగలు చూసి హీరోయిన్లు కూడా కుళ్లుకుంటున్నారు. ఆ మధ్య కుటుంబంతో పాటు అమెరికా ట్రిప్ వెళ్లింది అనసూయ.. అప్పుడు అయితే ఏకంగా బికినీకి తక్కువ కానీ డ్రస్సులతో రచ్చ చేసింది. ఆ తర్వాత కూడా యాంకరింగ్ కోసం మరింత హాట్ హాట్‌గా రెచ్చిపోయింది.

Jabardasth anchor Anasuya Bharadwaj raising heat with hot show in Small screen but not at Silver Screen pk పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. jabardasth comedy show,jabardasth comedy skits,anasuya bharadwaj hot scenes,anasuya bharadwaj hot show,jabardasth anchor anasuya,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,extra jabardasth,jabardasth latest promo,anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర
అనసూయ భదర్వాజ్ ఫైల్ ఫోటో instagram.com/itsme_anasuya
ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన సైమా ఈవెంట్‌లో కూడా మరోసారి అందాలు ఆరబోసింది అనసూయ. రోజుకో విధంగా రెచ్చిపోతూ.. కొత్త కొత్త ఫోటోషూట్స్ పెడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్. బుల్లితెరపైనే ఇంత హాట్‌గా రెచ్చిపోతున్న ఈమె.. వెండితెరపై మాత్రం కాస్త పద్దతిగా ఉంటుంది. అక్కడ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పర్ఫార్మెన్స్‌తో పడేస్తుంది జబర్దస్త్ పోరీ.

Jabardasth anchor Anasuya Bharadwaj raising heat with hot show in Small screen but not at Silver Screen pk పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. jabardasth comedy show,jabardasth comedy skits,anasuya bharadwaj hot scenes,anasuya bharadwaj hot show,jabardasth anchor anasuya,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj hot photos,anchor anasuya bharadwaj hot videos,anchor anasuya bharadwaj bold hot,anchor anasuya bharadwaj cleavage photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,extra jabardasth,jabardasth latest promo,anchor anasuya bharadwaj instagram,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ కామెడీ షో,అనసూయ భరద్వాజ్ హాట్,అనసూయ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ యాత్ర
‘అనసూయ భరద్వాజ్’ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఇప్పుడు కూడా చిరంజీవి, కొరటాల శివ సినిమాలో నటించబోతుంది అనసూయ. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులలో కూడా అనసూయ నటించబోతుంది. మొత్తానికి గ్లామర్ డోస్ పెంచేస్తూ.. ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది అనసూయ భరద్వాజ్.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>