అక్కడ సర్జరీపై స్పందించిన జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్..

ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా రూమర్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు అవి హద్దులు కూడా దాటేస్తుంటాయి. చూసి చూడనట్లుగా వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది.. మనసుకు తీసుకుంటే మాత్రం మంట పుడుతుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 10:50 PM IST
అక్కడ సర్జరీపై స్పందించిన జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్..
అనసూయ భరద్వాజ్ హాట్ షో (Source: Twitter)
  • Share this:
ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా రూమర్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు అవి హద్దులు కూడా దాటేస్తుంటాయి. చూసి చూడనట్లుగా వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది.. మనసుకు తీసుకుంటే మాత్రం మంట పుడుతుంది.. ఇలాంటి వేదాంతమే ఇప్పుడు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా చెబుతుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్. తెలుగు ఇండస్ట్రీలో సుమ తర్వాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న యాంకర్ అనసూయే. వరసగా సినిమాలతో పాటు షోలు కూడా చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాలంలో ఈమె చేసే సినిమాలు, షోలతో పాటు వరసగా వివాదాలు కూడా వస్తున్నాయి.

Jabardasth anchor Anasuya Bharadwaj superb punch on surgery to lose weight in SIIMA Awards 2018 pk ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా రూమర్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు అవి హద్దులు కూడా దాటేస్తుంటాయి. చూసి చూడనట్లుగా వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది.. మనసుకు తీసుకుంటే మాత్రం మంట పుడుతుంది.. Anasuya Bharadwaj,Anasuya Bharadwaj twitter,Anasuya Bharadwaj instagram,Anasuya Bharadwaj jabardasth,Anasuya Bharadwaj suegery,Anasuya Bharadwaj weist surgery,Anasuya Bharadwaj movies,Anasuya Bharadwaj siima awards,Anasuya Bharadwaj hot,Anasuya Bharadwaj hot images,Anasuya Bharadwaj surgery punch,extra jabardasth.jabardasth comedy show,Anasuya Bharadwaj extra jabardasth,siima awards 2018,telugu cinema,Anasuya Bharadwaj lost weight,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,అనసూయ సర్జరీ,తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్

దానికితోడు ఆమెపై ఎప్పటికప్పుడు కొత్త గాసిప్పులు కూడా క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఆ మధ్య ఓ సంచలన గాసిప్ అనసూయపై వచ్చింది. ఇదే విషయంపై ఇప్పుడు ఈ భామ క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యే దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుక గత వారం టెలివిజన్‌లో ప్లే అయింది. అప్పుడు అనసూయను కొన్ని కొంటె ప్రశ్నలు అడిగారు హోస్ట్ అలీ, మంచు లక్ష్మి. ఈ మధ్య కాలంలో నువ్వు నీపై విన్న మోస్ట్ క్రేజీ రూమర్ ఏంటి అని అడిగితే.. అనసూయకు అక్కడ సర్జరీ అయిందట.. అంటూ నాపై రాసిన ఓ రూమర్ భలే అనిపించింది అని చెప్పింది అను.

Jabardasth anchor Anasuya Bharadwaj superb punch on surgery to lose weight in SIIMA Awards 2018 pk ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా రూమర్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు అవి హద్దులు కూడా దాటేస్తుంటాయి. చూసి చూడనట్లుగా వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది.. మనసుకు తీసుకుంటే మాత్రం మంట పుడుతుంది.. Anasuya Bharadwaj,Anasuya Bharadwaj twitter,Anasuya Bharadwaj instagram,Anasuya Bharadwaj jabardasth,Anasuya Bharadwaj suegery,Anasuya Bharadwaj weist surgery,Anasuya Bharadwaj movies,Anasuya Bharadwaj siima awards,Anasuya Bharadwaj hot,Anasuya Bharadwaj hot images,Anasuya Bharadwaj surgery punch,extra jabardasth.jabardasth comedy show,Anasuya Bharadwaj extra jabardasth,siima awards 2018,telugu cinema,Anasuya Bharadwaj lost weight,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,అనసూయ సర్జరీ,తెలుగు సినిమా
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)

ఇంతకీ ఎక్కడా అని అలీ అడిగే సరికి కాస్త సిగ్గు పడింది అనసూయ. కొన్ని రోజుల కింద అనసూయ సర్జరీ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. ఆమె నడుముకు ఆపరేషన్ చేయించుకుందని.. బాగా లావు అయిపోయేసరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. తనపై రాయడానికి ఏ వార్తలు లేక చివరికి ఇలా కొత్త వార్తలు పుట్టించారా అంటూ అప్పట్లో అనసూయ దీనిపై సీరియస్ కూడా అయింది. ఇప్పుడు ఇదే రూమర్ తనకు క్రేజీగా అనిపించింది అంటూ సైమా వేడుకలో అందరిముందు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
First published: October 17, 2019, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading