Anasuya Bharadwaj: వామ్మో..నాభి అందాలతో రెచ్చగొడుతున్న అనసూయ..

రీసెంట్‌గా ‘బిగ్‌బాస్ 3’ షోలో కంటెస్ట్ చేయడానికి నో చెప్పి వార్తల్లో నిలిచిన అనసూయ.. ఇపుడు తానా సభల కోసం అమెరికా వెళ్లింది. అంతేకాదు అక్కడ భర్త, పిల్లలతో కలిసి అక్కడి ఆపిల్ తోటల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ భామ అక్కడ నిక్కర్, టీ షర్ట్ వేసుకొని ఎక్సర్‌‌సైజ్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: July 13, 2019, 11:51 AM IST
Anasuya Bharadwaj: వామ్మో..నాభి అందాలతో రెచ్చగొడుతున్న అనసూయ..
నాభి అందాలతో రెచ్చగొడుతున్న అనసూయ (ఫైల్ ఫోటో)
  • Share this:
రీసెంట్‌గా ‘బిగ్‌బాస్ 3’ షోలో కంటెస్ట్ చేయడానికి నో చెప్పి వార్తల్లో నిలిచిన అనసూయ.. ఇపుడు తానా సభల కోసం అమెరికా వెళ్లింది. అంతేకాదు అక్కడ భర్త, పిల్లలతో కలిసి అక్కడి ఆపిల్ తోటల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ భామ అక్కడ నిక్కర్, టీ షర్ట్ వేసుకొని ఎక్సర్‌‌సైజ్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.నాభి అందాలు కనపడేలా అనసూయ ఇచ్చిన ఈ ఫోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లై ఇద్దరు పిల్లలున్న అనసూయ  ఈ రేంజ్‌లో వివిధ భంగిమల్లో హాట్ హాట్ ఫోటోలను చూసి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ.. తెలుగులో వివిధ ప్రాజెక్ట్‌లకు  సైన్ చేసింది. ముఖ్యంగా చిరంజీవి, కొరటాల శివ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ‘రంగస్థలం’ లాగా ఈ సినిమా కూడా అనసూయ కెరీర్‌లో గుర్తిండిపోయేలా ఆమె పాత్ర ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అనసూయ నిర్మాతగా కంటెంట్ ఉన్న లో బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మొత్తానికి  అనసూయ భరద్వాజ్.. ఏదో ఒక ఫోటో షూట్‌తో వార్తల్లో నిలుస్తుంది.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...