జబర్దస్త్ అనసూయ సాహసం.. అల్లు అర్జున్ కోసం అలాంటి పాత్రలో..

తెలుగు ఇండస్ట్రీలో లేడీ కారెక్టర్ ఆర్టిస్టుల కొరత బాగానే ఉంది. అయితే రంగస్థలం సినిమాతో ఈ లోటు చాలా వరకు భర్తీ చేసింది అనసూయ భరద్వాజ్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2020, 3:22 PM IST
జబర్దస్త్ అనసూయ సాహసం.. అల్లు అర్జున్ కోసం అలాంటి పాత్రలో..
అల్లు అర్జున్,సుకుమార్ సినిమాలో అనసూయ (Twitter/Photos)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో లేడీ కారెక్టర్ ఆర్టిస్టుల కొరత బాగానే ఉంది. అయితే రంగస్థలం సినిమాతో ఈ లోటు చాలా వరకు భర్తీ చేసింది అనసూయ భరద్వాజ్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. రంగస్థలం తర్వాత వరస సినిమాలు చేసింది. హీరోయిన్‌గా కూడా నటించింది అను. రంగమ్మత్త పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన విధానం అందరికీ బాగా నచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి సుకుమార్ సినిమాలో నటించబోతుంది అనసూయ. అప్పుడు మెగా పవర్ స్టార్‌తో నటించిన అను.. ఇప్పుడు స్టైలిష్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

Jabardasth Anchor Anasuya Bharadwaj is going to play a challenging role in Allu Arjun Sukumar movie pk తెలుగు ఇండస్ట్రీలో లేడీ కారెక్టర్ ఆర్టిస్టుల కొరత బాగానే ఉంది. అయితే రంగస్థలం సినిమాతో ఈ లోటు చాలా వరకు భర్తీ చేసింది అనసూయ భరద్వాజ్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు.. jabardasth,jabardasth comedy show anchor anasuya bharadwaj,anasuya bharadwaj twitter,allu arjun anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా,
అనసూయ భరద్వాజ్


ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనసూయ పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అనసూయ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. పాత్ర నచ్చడంతో ప్రతినాయక పాత్ర పోషించడానికి సిద్ధమైపోయింది ఈమె. గతంలో క్షణం సినిమాలో కూడా విలన్‌గా నటించింది అనసూయ భరద్వాజ్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. సైలెంట్‌గా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు సుకుమార్. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమాలో రంగమ్మత్త కాస్తా పర్ఫెక్ట్ నెగిటివ్ పాత్ర చేయబోతుంది.

Jabardasth Anchor Anasuya Bharadwaj is going to play a challenging role in Allu Arjun Sukumar movie pk తెలుగు ఇండస్ట్రీలో లేడీ కారెక్టర్ ఆర్టిస్టుల కొరత బాగానే ఉంది. అయితే రంగస్థలం సినిమాతో ఈ లోటు చాలా వరకు భర్తీ చేసింది అనసూయ భరద్వాజ్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు.. jabardasth,jabardasth comedy show anchor anasuya bharadwaj,anasuya bharadwaj twitter,allu arjun anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా,
అనసూయ




సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శేషాచలం అడవుల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. ముందు అక్కడ షూటింగ్ కోసం పర్మిషన్ అడిగినా కూడా అధికారులు నిరాకరించడంతో బ్యాంకాక్ అడవుల్లో ఈ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్, అనసూయ మధ్య సన్నివేశాలు సినిమాలో మరో స్థాయిలో ఉంటాయని.. ఈ సినిమాతో జబర్దస్త్ యాంకర్ కెరీర్ మరింత ఎత్తుకు చేరిపోతుందని గట్టిగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక.. విలన్‌గా ఈమె చేయబోయే సాహసం ఎలా ఉండబోతుందో..?
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు