Home /News /movies /

JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ GOT BIG CHANCE TO CHIRAJEEVIKORATAL SIVA MOVIE TA

అనసూయకు మరో బంపరాఫర్.. మరో మెగా ఆఫర్ కొట్టేసిన రంగమ్మత్త..

యాంకర్ అనసూయ

యాంకర్ అనసూయ

జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ. ముందుగా కేవలం గ్లామర్‌తోlo షోను రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనను ఎవరు మరిచిపోలేదు.తాజాగా ఈ భామ మరో మెగా ఆఫర్ పట్టేసింది.

ఇంకా చదవండి ...
జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ. ముందుగా కేవలం గ్లామర్‌తోlo షోను రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కేవలం గ్లామర్ షోకే పరిమితమైన అనసూయ.. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమా తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలో తన పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Jabardasth anchor anasuya bharadwaj got big chance to chirajeevi,koratal siva movie,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
అనసూయ రంగస్థలం


తాజాగా అనసూయ మరో బంపరాఫర్ కొట్టేసింది. గతేడాది రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రంగత్తమ్మగా పలకరించిన అనసూయ..ఇపుడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ముఖ్యపాత్రలో నటించినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్స్‌తో సమానంగా అనసూయ క్యారెక్టర్‌ను కొరటాల శివ డిజైన్ చేసినట్టు సమాచారం. మరోవైపు మెగాస్టార్ సినిమాలో ఆఫర్ అనేసరికి అనసూయ ఎలాంటి ఆలోచన లేకుండా ఈ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం. తొందర్లేనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
First published:

Tags: Anasuya Bharadwaj, Chiranjeevi, Jabardasth comedy show, Koratala siva, MLA Roja, Nagababu, Ram Charan, Rashmi Gautam, Sukumar, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు