అప్పుడు రామ్ చరణ్.. ఇప్పుడు చిరంజీవి.. జబర్దస్త్ అనసూయ దండయాత్ర..

అన‌సూయ ఇప్పుడు కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. న‌టి కూడా. ఆమెలో ఉన్న మంచి న‌టిని గుర్తించి ప్ర‌త్యేకంగా పాత్ర‌లు సృష్టిస్తున్నారు ద‌ర్శ‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల‌తో నటిగా ప్రూవ్ చేసుకుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 8, 2019, 1:58 PM IST
అప్పుడు రామ్ చరణ్.. ఇప్పుడు చిరంజీవి.. జబర్దస్త్ అనసూయ దండయాత్ర..
చిరంజీవి,అనసూయ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 8, 2019, 1:58 PM IST
అన‌సూయ ఇప్పుడు కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. న‌టి కూడా. ఆమెలో ఉన్న మంచి న‌టిని గుర్తించి ప్ర‌త్యేకంగా పాత్ర‌లు సృష్టిస్తున్నారు ద‌ర్శ‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల‌తో తన‌లో ఎంత మంచి న‌టి ఉందో నిరూపించుకుంది అను. యాత్ర సినిమాలో కూడా చేసింది చిన్న పాత్రే అయినా కూడా తన మార్క్ చూపించింది అనసూయ. దాంతో ఇప్పుడు ఈమె కోస‌మే ప్ర‌త్యేకంగా కారెక్ట‌ర్స్ రాస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
Jabardasth Anchor Anasuya Bharadwaj going to play an important role in Chiranjeevi, Koratala Siva movie pk.. అన‌సూయ ఇప్పుడు కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. న‌టి కూడా. ఆమెలో ఉన్న మంచి న‌టిని గుర్తించి ప్ర‌త్యేకంగా పాత్ర‌లు సృష్టిస్తున్నారు ద‌ర్శ‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల‌తో నటిగా ప్రూవ్ చేసుకుంది. jabardasth,jabardasth comedy show anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా
చిరంజీవి, కొరటాల శివ

ఇప్ప‌టికే వెంక‌టేష్, నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరోల‌తో న‌టించిన ఈ బ్యూటీ ఇప్పుడు చిరంజీవితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంద‌ని తెలుస్తుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా న‌టించ‌బోయే సినిమాలో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో అనుది కీల‌క పాత్ర అని తెలుస్తుంది. ప‌ట్టుబ‌ట్టి మ‌రి ప్ర‌త్యేకంగా అన‌సూయ కోస‌మే కొర‌టాల కూడా ఈ కారెక్ట‌ర్ సిద్ధం చేసాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. నిరుద్యోగం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ముహూర్తం పెట్టనున్నారు దర్శక నిర్మాతలు.

Jabardasth Anchor Anasuya Bharadwaj going to play an important role in Chiranjeevi, Koratala Siva movie pk.. అన‌సూయ ఇప్పుడు కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. న‌టి కూడా. ఆమెలో ఉన్న మంచి న‌టిని గుర్తించి ప్ర‌త్యేకంగా పాత్ర‌లు సృష్టిస్తున్నారు ద‌ర్శ‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల‌తో నటిగా ప్రూవ్ చేసుకుంది. jabardasth,jabardasth comedy show anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా
అనసూయ చిరంజీవి

భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. సెప్టెంబర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఇది అయిపోయిన త‌ర్వాత కొర‌టాల సినిమాతో బిజీ కానున్నాడు. ఇక అన‌సూయ కూడా చిరంజీవి సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో పొంగిపోతుంది. పైగా మెగా హీరోల‌కు అన‌సూయ ల‌క్కీ బ్యూటీ అయిపోతుంది. వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2.. రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాల్లో న‌టించింది ఈ బ్యూటీ.
Jabardasth Anchor Anasuya Bharadwaj going to play an important role in Chiranjeevi, Koratala Siva movie pk.. అన‌సూయ ఇప్పుడు కేవ‌లం యాంక‌ర్ మాత్ర‌మే కాదు.. న‌టి కూడా. ఆమెలో ఉన్న మంచి న‌టిని గుర్తించి ప్ర‌త్యేకంగా పాత్ర‌లు సృష్టిస్తున్నారు ద‌ర్శ‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా క్ష‌ణం, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల‌తో నటిగా ప్రూవ్ చేసుకుంది. jabardasth,jabardasth comedy show anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా
చిరంజీవి,అనసూయ



ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలోనే ఆఫ‌ర్ అందుకుంటుంది అన‌సూయ‌. దాంతో పాటు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రాబోయే సినిమాలో కూడా అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. రంగ‌స్థ‌లంతో అన‌సూయ‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ మ‌రోసారి అలాంటి పాత్ర‌నే సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మెగా హీరోల‌కు ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ బాగానే క‌లిసొస్తుంద‌న్న‌మాట‌.
First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...