Anasuya Bharadwaj:మంచు కొండల్లో సేద తీరుతున్న జబర్ధస్త్ యాంకర్ అనసూయ..

దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో సినిమా స్టార్స్ అంతా చల్లని ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతున్నారు. తాజాగా అనసూయ కూడా ఎండలను తట్టుకోవడానికి చల్లని ప్రదేశానికి వెళ్లి సేద తీరింది.

news18-telugu
Updated: May 21, 2019, 7:19 PM IST
Anasuya Bharadwaj:మంచు కొండల్లో సేద తీరుతున్న జబర్ధస్త్ యాంకర్ అనసూయ..
మంచు కొండల్లో అనసూయ
news18-telugu
Updated: May 21, 2019, 7:19 PM IST
దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో సినిమా స్టార్స్ అంతా చల్లని ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతున్నారు. తాజాగా జబర్ధస్త్ యాంకర్ అనసూయ కూడా తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్వీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలో ప్రాంతంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఓ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరోపోస్ట్‌లో అనసూయ తన హాట్ అందాలతో పలకరించింది. అక్కడి ఓ వీడియోలో పేపర్ ట్రీ బెరడు చెట్టు చూపిస్తూ..మనకు పేపర్, పెన్నులు లేనపుడు దీనిపై లెటర్లు రాసేవారని అని అనసూయ తన పోస్ట్‌లో వెల్లడించింది. దీనిపై కొందరు అభిమానులు రెస్పాండ్ అవుతూ పేపర్ లేదన్నారు. ఒకే పెన్నులు లేని కాలంలో ఎలా రాశారంటూ సెటైర్లు వేశారు.



 




Loading...

View this post on Instagram




 

Good morning from #Gulmarg 🏔🏔😍 #Gulmargdiaries


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on





ఎండాకాలంతో పాటు తన కుమారుడి బర్త్ డే సందర్భంగా గుల్మార్గ్‌లో తన కుమారుడి పుట్టినరోజును ప్లాన్ చేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో కథనం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. వీటితో పాటు చిరంజీవి,కొరటాల శివ సినిమాతో పాటు మహేష్ బాబు, అనిల్ రావిపూడి సినిమాతో పాటు పలు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తోంది.



 




View this post on Instagram




 

Oh these mountains!! 🏔🏔How they make me happy!!! #Gulmargdiaries #GulmargPhase2🏔


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on






First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...