అన‌సూయ భ‌ర‌ద్వాజ్ @ అమెరికా.. కుటుంబంతో ఖుషీ ఖుషీగా..

తెలుగు ఇండ‌స్ట్రీలో సెల‌వులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ల‌లో మ‌హేష్ బాబు అంద‌రి కంటే ముందుంటాడు. ఈయ‌న ఖాళీ స‌మ‌యం దొర‌క్క‌పోయినా కూడా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. టూర్స్ వెళ్ల‌డంలో సూప‌ర్ స్టార్ స్పెష‌లిస్ట్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 9, 2019, 6:18 PM IST
అన‌సూయ భ‌ర‌ద్వాజ్ @ అమెరికా.. కుటుంబంతో ఖుషీ ఖుషీగా..
అనసూయ భరద్వాజ్ ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలో సెల‌వులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ల‌లో మ‌హేష్ బాబు అంద‌రి కంటే ముందుంటాడు. ఈయ‌న ఖాళీ స‌మ‌యం దొర‌క్క‌పోయినా కూడా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. టూర్స్ వెళ్ల‌డంలో సూప‌ర్ స్టార్ స్పెష‌లిస్ట్. హీరోయిన్లు కూడా అంతే.. వాళ్లు కూడా అప్పుడ‌ప్పుడూ బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త ఫ్రీ అవ్వ‌డానికి కుటుంబంతో పాటు ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల‌లో అన‌సూయ నెంబ‌ర్ వ‌న్. జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా తెలుగు బుల్లితెర‌పై కావాల్సినంత బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో పాటు రంగ‌స్థ‌లం లాంటి రియాలిటీ షోలు కూడా చేస్తుంటుంది.
Jabardasth Anchor Anasuya Bharadwaj enjoying her Amercian tour with Family pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో సెల‌వులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ల‌లో మ‌హేష్ బాబు అంద‌రి కంటే ముందుంటాడు. ఈయ‌న ఖాళీ స‌మ‌యం దొర‌క్క‌పోయినా కూడా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. టూర్స్ వెళ్ల‌డంలో సూప‌ర్ స్టార్ స్పెష‌లిస్ట్. anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj movies,anasuya bharadwaj hot,anasuya bharadwaj america,anchor anasuya,anasuya,anasuya bharadwaj car,anasuya bharadwaj family,anasuya bharadwaj profile,anasuya bharadwaj superb speech,anasuya bharadwaj new show,anasuya bharadwaj funny,anasuya bharadwaj funny speech,anasuya bharadwaj photos,anchor anasuya bharadwaj,anasuya bharadwaj superb speech at tana,anchor anasuya bharadwaj superb speech,anasuya at america with family,jabardasth comedy show,etv comedy show,anasuya bharadwaj,jabardasth,extra jabardasth,anchor anasuya,extra jabardsth,reason behind anchor anasuya leaves jabardasth comedy show,jabardasth comedy show latest episode,etv jabardasth,anasuya,jabardasth comedy skits,anchor anasuya hyper aadi dance in jabardasth,anasuya jackpot show,jabardasth latest promo,anchor anasuya bharadwaj,jabardasth comedy show,jabardasth anasuya,anasuya america tour,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ.అనసూయ భరద్వాజ్,అనసూయ అమెరికా టూర్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో
అనసూయ భరద్వాజ్ ఫైల్ ఫోటో

ఇక వాటికి తోడు సినిమాలు కూడా ఎలాగూ ఉన్నాయి. చేతినిండా సినిమాల‌కు తోడు వ‌ర‌స షోల‌తో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో కాస్త ఫ్రీ అవ్వ‌డానికి ఇప్పుడు మ‌రోసారి టూర్ వెళ్లింది ఈ భామ‌. తాజాగా అమెరికాలో త‌న కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తుంది అను. జులై 4 నుంచి 6 వ‌ర‌కు వాషింగ్ట‌న్ డిసిలో జ‌రిగిన తానా స‌భ‌ల‌కు అన‌సూయ కూడా వెళ్ళింద‌ని తెలుస్తుంది.

Jabardasth Anchor Anasuya Bharadwaj enjoying her Amercian tour with Family pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో సెల‌వులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ల‌లో మ‌హేష్ బాబు అంద‌రి కంటే ముందుంటాడు. ఈయ‌న ఖాళీ స‌మ‌యం దొర‌క్క‌పోయినా కూడా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. టూర్స్ వెళ్ల‌డంలో సూప‌ర్ స్టార్ స్పెష‌లిస్ట్. anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj movies,anasuya bharadwaj hot,anasuya bharadwaj america,anchor anasuya,anasuya,anasuya bharadwaj car,anasuya bharadwaj family,anasuya bharadwaj profile,anasuya bharadwaj superb speech,anasuya bharadwaj new show,anasuya bharadwaj funny,anasuya bharadwaj funny speech,anasuya bharadwaj photos,anchor anasuya bharadwaj,anasuya bharadwaj superb speech at tana,anchor anasuya bharadwaj superb speech,anasuya at america with family,jabardasth comedy show,etv comedy show,anasuya bharadwaj,jabardasth,extra jabardasth,anchor anasuya,extra jabardsth,reason behind anchor anasuya leaves jabardasth comedy show,jabardasth comedy show latest episode,etv jabardasth,anasuya,jabardasth comedy skits,anchor anasuya hyper aadi dance in jabardasth,anasuya jackpot show,jabardasth latest promo,anchor anasuya bharadwaj,jabardasth comedy show,jabardasth anasuya,anasuya america tour,telugu cinema,జబర్దస్త్ యాంకర్ అనసూయ.అనసూయ భరద్వాజ్,అనసూయ అమెరికా టూర్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో
అనసూయ భరద్వాజ్ ఫైల్ ఫోటో

ఈ స‌భ‌లు అయిపోయినా కూడా ఇప్ప‌టికీ అక్క‌డే ఉంది ఈ భామ‌. త‌న భ‌ర్త భ‌ర‌ద్వాజ్.. పిల్ల‌లతో క‌లిసి టూర్ ఎంజాయ్ చేస్తుంది అన‌సూయ‌. వ‌చ్చిన త‌ర్వాత సినిమాల‌కు తోడు రియాలిటీ షోల‌తో ఎప్ప‌ట్లాగే బిజీ కానుంది. పైగా ఈ మ‌ధ్యే నిర్మాత‌గా కూడా మారాల‌ని నిర్ణ‌యం తీసుకుంది అన‌సూయ‌. మొత్తానికి బిజీ షెడ్యూల్ నుంచి కాస్త ఊర‌ట కోసం అమెరికా వెళ్లింది ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్.

First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>